వాడుకరి:Kiranc

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుథాన మధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్


నమస్కారం! నా పేరు చిట్టెల్ల కిరణ్. మాది విశాఖనగరం. నేను ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, ఖరగపూర్ భారతీయ ప్రౌద్యొగిక సంస్థానంలొ బి.టెక్(ఎలెక్ట్రికల్) నాల్గవ సంవత్సరం చదువుతున్నాను(B.tech(Electrical), 4th year, IIT Kharagpur). పాత తెలుగు చలన చిత్రాలన్నా, పాటలన్నా నాకు మక్కువ. నేను ప్రధానంగా వికిపీడియా లొ వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తాను.


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్, ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

"https://te.wikipedia.org/w/index.php?title=వాడుకరి:Kiranc&oldid=1279991" నుండి వెలికితీశారు