వాడుకరి:Komati vineela
స్వరూపం
నా పెరు వినీల. నేను ఆంధ్ర లొయొల కళాశాలలొ బి.యె ద్వితీయ సంవత్సరము చదువుతున్నాను. వికిపీడీయా అందరికీ అందిస్తున్ననాలుగు అవకాశాలు: 1. టూ యూజ్ ( సమాచారాన్ని ఉపయొగించుకొవడం) 2. టూ షీర్ ( సమాచారాన్ని ఇతరులతొ పంచుకొవడం) 3. టు బిల్డ్ (సమాచారాన్ని మనమే చెర్చడం లెదా సరిచేయడం) 4.టు రీ షీర్ ( చేర్చిన లేద సరిచెసిన సమాచారాన్ని తిరిగి ఇతరులతొ పంచుకొవడం) వీటి ద్వారా వికీపీడియని అందరికీ చేరువ చేయడమే మా లక్ష్యం