వాడుకరి:Krishnasobhanbhaskar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు కృష్ణ శోభన్ భాస్కర్. కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగాను. విద్యాభ్యాసం మచిలీపట్ణం, విజయవాడ, కాన్పూర్ లలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాదు లో నివాసముంటున్నాను.