వాడుకరి:Krovvidy~tewiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు క్రొవ్విడి శ్రీనివాసు. నేను పుట్టి/పెరిగినది విజయవాడలొ. ఆమ్మది తాడెపల్లిగూడం, నాన్నగారిది విజయవాడే.

నేను ప్రస్తుతం సాన్ ఫ్రాన్సిస్కొలోని ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నను.