వాడుకరి:Lavanyapundla

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు పి.లావణ్య .ఆంధ్ర లొయోల కళాశాలలొ బి.ఎస్సీ చదువుతున్నాను.

నేను గీసిన బొమ్మ


తిరుత్తణి

[మార్చు]

తమిలనాడు ఆంధ్రప్రదెశ్ సరిహద్దులొ తిరుత్తణి ఉంటుంది.తిరుత్తణి తిరువల్లూర్ జిల్లా కు చెందింది.అక్కద సుబ్రహ్మణ్య స్వామి గుది ఉ0ది. అది చాలా ప్రసిద్ది చెఒదిన పుణ్యక్షేత్రము మరియు తమిలనాదు లొ గల ప్రసిధి దేవాలయాలలొ చెప్పుకోదగ్గ దేవాలయం కూడ.గొప్ప అద్యాపకుడైన రాధాకృష్ణన్ గారు కుద తిరుత్తణి లొ జన్మించరు.ఇక్కడ తమిల వాళ్ళతొ పాటు తెలుగు వాళ్ళు కుడా కలిసి జీవిస్తారు.

  • బిందు జాబితా అంశంవీరి సాంప్రదాయాలు తెలుగు వారికంటే అంథొ అత్యుత్తమ0గా ఉంటాయి.
  • బిందు జాబితా అంశంవీరు కష్ట పడి జీవిస్తారు.

తిరుత్తణి లొ గల పల్లెటూర్లు

[మార్చు]
  1. సంఖ్యా జాబితా అంశంకెజి కండ్రిగాయ్
  2. సంఖ్యా జాబితా అంశంమోసూరు
  3. సంఖ్యా జాబితా అంశంసిరిగిమి