వాడుకరి:Loke541/క్రైం అండ్ పనిష్మెంట్
Crime and Punishment | |
Crimeandpunishmentcover.png | |
కృతికర్త: | Fyodor Dostoevsky |
---|---|
అసలు పేరు (తెలుగులో లేకపోతే): | Преступление и наказание (Prestupleniye i nakazaniye) |
భాష: | Russian |
విభాగం (కళా ప్రక్రియ): | Philosophical novel |
Psychological novel ప్రచురణ: The Russian Messenger (series) విడుదల: 1866; separate edition 1867 OCLC: 26399697
క్రైం అండ్ పనిష్మెంట్ ప్రముఖ రష్యన్ రచయిత ఫ్యోడర్ దాస్తొయెవ్‌స్కీ రాసిన నవల. ఈ నవల 1866 వ సంవత్సరం లో ది రష్యన్ మెసెంజర్ అను సాహిత్య పత్రిక లో మొట్ట మొదటి సారి పన్నెండు నెలవారీ వాయిదాలలో ప్రచురించబడింది. తరువాతి కాలంలో ఇది ఒక సంపుటి లా ముద్రించబడింది. సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరం లో నివసించే రోడియోన్ రస్కొల్నికావ్ (Rodion Raskolnikov) అనే ఒక పేద విద్యార్థి. అదే నగరంలో నివసించే ఒక అక్రమ వడ్డీ వ్యాపారి వద్ద ఉన్న ధనం కోసం ఆమెను చంపడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తాడు. ఆ ధనం తో తను పేదరికం నుండి విముక్తుడు అవడమేకాక మును ముందు ఎన్నో మంచి పనులు చేయవచ్చునని బావిస్తాడు. తన ప్రణాళికను అమలు చేసె ప్రయత్నం లో అతను అనుభవించే మానసిక వేదన మరియు నైతిక అయోమయాల పైన ఈ నవల దృష్టి సారిస్తుంది. References