వాడుకరి:MUNNURU KAPU

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మున్నూరుకాపు(పటేల్)

తెలంగాణ లో కాపు కులం లో భాగమైన మున్నూరుకాపులు తెలంగాణ లో నివసించే జనసంఖ్యక కులం.ప్రధానంగా మున్నూరుకాపు ల వృత్తి వ్యవసాయం మరియు వ్యాపారం. చరిత్ర లో మున్నూరుకాపులు సామంతారాజులు గా, సైనికులు గా, సేనాధిపతులుగా,గ్రామ రక్షకులుగా ఉండేవారు..