వాడుకరి:Malliiiit

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లిఖార్జున : నా పేరు : మల్లిఖార్జున. నేను చీరాల లోని తోటవారిపాలెం గ్రామంకు చెందినవాడిని. నేను ప్రస్తుతం ట్రిపుల్ ఐటి లో చదువుతున్నాను. నాకు 10 వ తరగతిలో 572/600 మార్కులు వచ్చినవి. అన్ని మార్కులు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది. నేను తోటవారిపలెం గ్రామంకు చెందిన శ్రీ సాయి విద్యానికేతన్ హై స్కూల్ లో చదివాను.

మా నాన్న గారి పేరు జి.అప్పారావు ,మా అమ్మ గారి పేరు చంద్ర కుమారి, మా అక్క పేరు జ్యోతిర్మయి. మా అన్న పేరు అరుణ సాయి. మా నాన్న ఐ .టి.సి కంపిని లో పనిచేస్తుంటాడు. మా అక్క యిప్పుడు డిగ్రీ చదువుతుంది. నా స్నేహితులు సాయి రాకే ష్, శ్రీను,సాయి సుమంత్,హరీష్.