వాడుకరి:Mandapaati dileep

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు దిలిప్. నేను ఆంధ్ర లయోలా కళశాల లొ చదువు చున్నను. నేను బి.ఎ ప్రత్యేక తెలుగు చదువు చున్నను. మది గుండిమేడ (గ్రామం).తడేపల్లి(మండలం). గుంటూరు(జిల్లా).

మానవత్వం!!

యం.పవన్,డి.యస్.సి -09

విశ్వమంత విశాలమైన హృదయంతో

ఆకాశమంత ఉన్నతమైన వ్వక్తిత్వంతో

సాగరమంతా గంభీరమైన ఆలోచనలతో

చీకటి ఉన్నచోట వెలుగును,

నిరాశ ఉన్నచోట ఆశను,

బాధ ఉన్నచోట ఓదార్పును,

ద్వేషం ఉన్నచోట ప్రేమను,

విషాదం అలుముకున్నచోట సంతోసాన్ని

పంచి ఇవ్వగలగడమే మానవత్వం"

తల్లి !!

యం.పవన్,డి.యస్.సి -09

సమతా మమతల ఆకారం

సహనానికికి తానే సాకారం

శాంతీ ప్రేమా త్యాగములో

తల్లే జగతికి ఓంకారం !!

స్నేహం

ఐ.కీర్తి ,డి.యి.టి -18

మనసులో పూసే మధుర పుష్పం స్నేహం

ఉత్తరాలను స్తెతం మైమరపించే బంధం స్నేహం

ఎప్పటకీ మరువలేని మధురాను బంధం ఈ స్నేహం

అందుకే ఈ స్నేహనికి అయ్యాను నేను దాసోహం

తీసుకున్నాను ఓ తెల్ల కాగితం

వివరించడం కోసం మన స్నేహం

తెలిసో తెలియకొ వ్రాసాను

ఓ అక్షర క్రమం

మన స్నేహనికి కావాలి అదే

సువర్ణాక్షరం.

అత్మీయతలు, అనురాగాలు వ్వక్తం చేయడానికి

భాషకందని ఓ అద్బుతం' స్పర్శ' అని తెలియని నాడు

నీ స్పర్శ కలుషితమేమోయనని కలువరపడ్డాను.

నిర్మలమైన నీ చూపులు వెనుక

తనువుని తడిమేసే స్వార్ధముందేమోనని తడబడ్డాను.

ఏకాంతంలో నీ బుద్ధి ఎక్కడ వక్రిస్తుందోనని వణికిపోయాను

నీ స్నేహం వెనుక పసిపాప నవ్వంత

స్వచ్ఛతుందని తెలిసేసరికి నువ్వు దూరమయ్యావు

అయినా నీ సమక్షం పంచిన మధురాను భూతులు

నన్ను నిత్యం సలుకరిస్తూనే వున్నాయి.

జీవితం విలువ ఎంత?

ఎన్.పి -61

ఎన్.రాజారత్నం,

చితికిపోయినా అలలాంటి జీవితాలెన్నో

అందులో కడదాకా వచ్చేవి కొన్ని

చిగురించిన ఆశల అలలాంటి మన గమనం,గమ్యం

మిగిలేది నీ చివరి నీడదాకే

నిన్న ,నేడు అనే భేదాలు ఉన్న

మనం అందరం చేరేది చివరికి ఒకే చోటుకే

నీ వెంట నీడగా నీ తోడుగా నిలిచేది

నీ కృషి, నీ ఆత్మవిశ్వాసము,నీ మంచితనము

నీటిలోని ఒక బుడగలా,ఒక చిన్న చినుకులా, ఒక మొగ్గ

లాంటి జీవితం కొన్నాళ్ల ప్రాయం

నీ మనస్సు,నీ వయస్సు అనేవి ఒక కాలములాంటివి

కాని నీ మంచితనము అనేది చీరంజీవిగా ఉంటుంది.

ఇదే మానవత్వము, ఇదే నిత్య సత్యము

స్నేహం -మరచిపోలేనిది

వి.సుస్మిత,ఎ.బి.యం.సి -10

అందమైనవి ఆ క్షణాలు - అందుకోలేని దూరాలుగా

మరచిపోలేని జ్ఞాపకాలుగా

మనమాడిన ఆటలు ముద్దుగా

మనం చేసిన అల్లరి సద్దుగా

నిజం చెబుతున్నా ఆ దేవుడి సాక్షిగా

ఓ.... నేస్తం తిరిగిరాదు ఈ క్షణం

అందుకే అందుకో ఈ స్నేహం

కడదాకా కాదు... మరుజన్మదాకా...

నా స్నేహన్ని మరువకు ఓ నేస్తం

-ఎన్.రాజారత్నం, ఎన్.యి.టి-05

ఒంటరి తనం పెనవేసుకున్నప్పడు

నీ జ్ఞాపకం నన్ను ముద్దాడింది

చీకటి నన్ను చుట్టుముట్టినప్పడు

నీ చూపు నన్ను పలకరించింది

ఎలా మరచిపోను.

నీ జ్ఞాపకము మధురిమను

నా పలకరింపు పరవశాన్ని

అనుమతిస్తే దాచుకుంటా

గుండె గూటిలో పదిలంగా

నేను గతించే వరకు. నా స్నేహన్ని మరువకు.

ఓ నేస్తం..

చిరు లేఖ

-ఎ. కృష్ణవేణి, యన్ .సి.పి -53

చిరుగాలికి చలించే చిటారు కొమ్మల

మీద నిలుచున్న చిలకమ్మ పలుకులకు

బదులిచ్చే కోయిలమ్మ పాటలు

కాస్త అరువు అడిగి,నీ నవ్వులను

అడిగిన నా మదికి ఆశ ఇస్తే

ఛీ! పో అంటూ అలిగి తరిమేసింది

అలక తీర్చే తావు తెలియక

పాలకడలిలో పరవశించిన పావురంతో

నే పంపిన లేఖ అందిందా నేస్తం.

తెలుగు సూక్తలు

-జి. సంతోష్ కుమార్ ఎన్.ఎస్.సి - 05

 1. ధ్తెర్యం ఒకరు చెబితే వచ్చేది కాదు.మనకై మనమే ధ్తెర్యంగా ఉండాలి - విలియమ్ ఫార్క్ నర్
 2. మంచి వ్యక్తులు నోరు తెరువకపోవడం వల్లనే ప్రపంచంలో చెడు జరుగుతుంది. - ఎడ్మండ్ బర్క్
 3. ఆరోగ్యానికి అవసరమయిన కీలకశక్తి సంతోషం ద్వారా చేకూరుతుంది. - హెన్రీ ఫ్రెడరిక్
 4. మంచి పనికి ఎప్పడు మంచి ఫలితం కలుగుతుంది - గాంధీజి
 5. ఏ విజయనికైనా ఎన్నో నిరాశలో కారణం - హెన్రీ వార్డ్ బీచర్
 6. ఉన్నతమైన ఆలోచనలు ఉంటే మంచి నడవడిక దానంతట అదే వస్తుంది. - గిల్బర్డ్ హలండ్
 7. ఉన్నతమైన పనిని ప్రారంభించినప్పడు కష్టంగా ఉంటుంది. - ధామస్ కార్లెస్
 8. స్వాతంత్య్రానికి దారి ఉండదు. స్వాతంత్య్రమే దారి. - మహత్మా గాంధీ
 9. మనకంటూ ఒక సొంత అభిప్రాయం లేనంత వరకు సౌఖ్యంగా ఉండలేము. - మార్క్ ట్వెయిన్
 10. ప్రపంచం అందంగా కనిపించడానికి ఒక చిరునవ్వు చాలు. - జిమ్ బెగ్స్
 11. మనం సంతోసంగా ఉండాలంటే ముందుగా ఎదురిటివారితో సంతోసంగా ఉండడానికి ప్రయత్నించాలి - మార్క్ ట్వెయిన్
 12. ఎన్ని వందల వైరుధ్యాలు ఉన్నా మనదంతా ఒకటే మతం. - జార్జి బెర్నార్డ్ షా.
 13. సమయం మనిషిని మార్చదు. స్వభావాన్ని బయటకు పెడుతుంది. - మాక్స్ ప్రిన్స్
 14. విజయం సాధించిన వ్వక్తిగా కాకుండా, విలువలను తెలుసుకున్న వ్వక్తిటా ఉండాలి. - ఆల్బర్ట్ ఐన్ స్టీన్
 15. ఒక్కొక్కసారి మంచితనం కూడా చేతకాని తనం అనిపించుకుంటుది. - ఓ విద్యార్ధి