వాడుకరి:Mannuri
స్వరూపం
మన్నూరి వారు:. నేడు ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ లో మన్నూరి ఇంటిపేరుతో చాలా కుటుంబాలు కలవు.అనేక వ్యాపారాలు,రాజకీయ,ఆర్థిక. రంగాల్లో రాణిస్తున్నారు.ఎంఎల్ఏ గా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం:. నేడు మన్నూరి వారు దాసరి/పూసల/కృష్ణ బలిజ/ బలిజ/కాపు సామాజిక వర్గాలలో ఉన్నారు . ఇతర పేర్లు:. మన్నూరు , మానూరి గా ఉన్నారు. చరిత్ర : మన్నూరి వారు చిలకలూరిపేట జమిందార్(1730-1774) గా కూడా సేవలు అందించారు. బలిజ వర్గంలోని మన్నూరిపేట వారు నేడు మన్నూరి గా జీవిస్తున్నారు...