వాడుకరి:Marrivadasivaram
Appearance
నాపేరు మర్రివాడ.శివరామ్. నేను - ఎం.ఎ(సంస్కృతం),ఎం.ఎ(తెలుగు) అభ్యసించాను. రామాయణంలోని సుభాషితాలు అనే అంశంపై పరిశోధనచేసి ఆంధ్రవిశ్వకళాపరిషత్తు, విశాఖపట్నం నుండి పి.హెచ్.డి పట్టాను పొందాను.నేను సంస్కృత అధ్యాపకునిగా గత 25 సంవత్సరాలుగా విజయవాడలోని ఆంధ్రలొయోల కళాశాల (స్వయంప్రతిపత్తి) సంస్కృతవిభాగంలో పనిచేస్తున్నాను.
నేను కళాశాల
నా బాల్యము
[మార్చు]- నా జన్మస్థలం ఒకపల్లెటూరు.
- అది ఒక నగరానికి దగ్గరలో ఉంది.