వాడుకరి:Matheanil

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్

నా పేరు మత్తే అనిల్ కుమర్.నేను బొటానీ అధ్యాపకుని గా కె.ఆర్.ఆర్.కళాశాల లొ పనిచేయుచున్నను.మాది గుడివాడ మండలం లొ పెదపారుపూడి అనే గ్రామం లొ పుట్టాను.నా తండ్రి పేరు బాల శ్హౌరి రావు. వీరు మండల్ విధ్యా శాఖ లొ పని చేసి నారు. నా తల్లి పేరు నయొమి.నాకు మా గ్రామము అంటే చాలా ఇష్టం. --Matheanil (చర్చ) 11:53, 24 జూన్ 2014 (UTC) --Matheanil (చర్చ) 12:06, 24 జూన్ 2014 (UTC)