వాడుకరి:Meenakshi midiyam

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

=తెలుగు రాష్టలలో ఘనంగా జరిగే గిరిజన జాతరలు ; సమ్మక, సారలమ్మ ; భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దినికి దేశవ్యాప్తంగా ఒక విశి ష్టమైన గుర్త్టింపు ఉంది . వరంగల్ జిల్లా కేంద్రానికి నూట పది కీలో మీటర్ల దూరం లో ఉంది తాడ్వాయి మండలం లో ప్రతిరెండు సంవత్సరంలకు ఒక్కసారి ఈ జాతర వైభవంగా జరుగుతుంది .మాఘశుద్ధ పవ్ర్నమినాడు జరిగే ఈ జాతరకు ప్రజలంతా హాజరు ఐ . తమ మొక్కులను తీర్చుకుంటారు. శ్రీ సమ్మక్క , సారలమ్మ లను గిరిజనులు తమ కొండ దేవతలుగా నమ్ముతూ కొలుస్తారు .ఈ జాతరలో రెండు కోట్ల మంది పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు జాతర ప్రారంబానికి ముందు కోయ పూజార్లు