Jump to content

వాడుకరి:Mercy rani

వికీపీడియా నుండి

దుర్గ జాతర వేల్లచింతలగూడెం

[మార్చు]

జాతర సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది .

  • ఇ జాతర మొదటిరోజు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు .
  • అందరు ఇ జాతరలో పాల్గుంటారు. భక్తి శ్రద్ద లతో ఉపవాసం ఉంటారు .
  • ఒక రోజంతా ఉపవాసం వుండి రాత్రి సమయం భక్తి శ్రద్ద లతో నుప్పులగుండం పై నడుస్తారు .
  • ఇలా తొమ్మిది రోజులు ఇ జాతర జరుగుతుంది