Jump to content

వాడుకరి:Mmdalc

వికీపీడియా నుండి
చర్చ్

నేను 'ఆంధ్ర లయోలకళాశాలలో గణిత ఉపాధ్యాయునిగ పని చెయుచున్నాను. నేను అదే కళశాల లో 1989 లో ఇంటర్ లో విద్యర్ధి గా మొదటిసారిగ ఆ కళాశాల లో ప్రవేశము పొందినాను. అటు తరువాత 1991 లో బి.యస్.సి లో చేరినాను. నా డిగ్రీ చదువును 1994 సంవత్సరములో పూర్తి చేసినాను. నా యం.యస్.సి కోర్సుని గణిత విభాగంలో మద్రాసు లయోల కళాశాల లో 1994 సంవత్సరానికి పూర్తి చేసినాను. తదననంతరం ఆంధ్ర లయోల కళశాల లో అధ్యాపకునిగ చెరినాను.