వాడుకరి:Mohanakrishnaindicwiki/విశ్వవిదాలయ కమిషన్
స్వరూపం
స్వతంత్య్రానతరం విశ్వవిద్యాలయ విద్యపై సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షన 1948 ఈ కమిషన్ కేంద్ర విద్య మండలి నియమించింది . ఈ కమిషన్ తన నివేదికను
తెలియచేయడం జరిగింది అందులోని సారాంశం గమనిస్తే ,
విశ్వవిద్యాలయ ఉపాద్యాయు లను మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది .
అందులో
ప్రొఫెసర్ ,రీడర్ ,లెక్చరర్ .
ప్రతిభను ఆధారంగా చేసుకొని ప్రమోషన్ సౌకర్యాలు ఉండాలి .