Jump to content

వాడుకరి:Monika uppu/ప్రయోగశాల

వికీపీడియా నుండి


{{taxobox |name =Asparagus racemosus |image = https://en.wikipedia.org/wiki/Asparagus_racemosus#/media/File:Asparagus_racemosus.JPG |image_caption = |image2 = |image2_caption = కింగ్ డం = Plantae క్లాడ్= angiosperms క్లాడ్= monocots ఆడర్ =asparagales |కుటుంబం = asparagaceae |ఉప కుటుంబం = asparagoideae |జాతి = Aspargus |ప్రజాతి =Racemosus |binomial = |binomial_authority = |బాహుళ అర్ధలు =asparagus rigidulus |synonyms_ref = ===విస్తరణ===; అస్పెరగుస్ రేసిమొసస్.ప racemosus .ఇది నేపాల్, శ్రీలంక, భారతదేశం మరియు హిమాలయాల అంతటా వ్యపించి ఉంటుంది. ఇది ఒకటి రెండు మీటర్ల పొడవైన పెరుగుతుంది మరియు గులక నేలలొ నాటూకోవడానికి ఇష్టపడుతుంది, రాతి నేలలు అధిక పర్వతపాద మైదానములలో 1,300-1,400 మీటర్ల ఎత్తులో) వద్ద ఎక్కువగ పెరుగుతుంది. ఇది వృక్షశాస్త్రలొ 1799 లో వివరించారు .దీని బహుళ ఉపయోగాల వలన అస్పరగుస్ డిమాండ్ పెరుగుదల స్థిరంగా ఉంది. దీనికి కారణం ఆవాస నాశనం, మరియు అడవుల నరికివేత తో ఈ మొక్క ఇప్పుడు దాని సహజ ఆవాస లో "అంతరించిపోతున్న" గా భావిస్తారు.

 షతవరి అటువంటి షతులి, వ్రిషా మరియు ఇతర పదాలను వివిధ భారతీయ భాషల్లో వేర్వేరు పేర్లు దినికి ఉన్నాయి. నేపాల్ లో దినిని కురిలొ అంటారు. .                                                         
                                                           

ఉపయోగాలు

[మార్చు]
  • దీనిని రుతుస్రావనికి సంబందిచిన నొప్పుల నివారణకు మందుగా వాడతారు.
  • దీని గింజలు నుండి బయోడీజెల్ ను తీయుటకు ఉపయోగిస్తారు..
  • దీనిని ముఖ్యంగా పసువులకు అహరంగా ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]