వాడుకరి:Mopuris
స్వరూపం
బ్రాహ్మణపల్లె పుట్టపర్తికి 2 కి.మీ ల దూరంలొ ఉన్న ఛిన్న పల్లెటూరు.కానీ ఈ ఊరికి మంఛి ఛరిత్రె ఉంది.ఇక్కడ ఒకె ఒక గుడి ఉండెది.ఆంజనెయులు స్వామి గుడి. ఊరి పెరులొ ఉన్నట్టు ఇక్కడ బ్రాహ్మణులు ఉండెవారు కాదు.ఈ మధ్య పుట్టపర్తి లొ జరిగె పనుల మూలంగా వఛ్ఛిన వారె.ఈ ఊరిలొ ,ఛుట్టుపక్కన ఉన్న పల్లెల్లొ బాగా ఛెప్పుకునె వ్యక్తి మోపూరి బాబయ్య(దివంగతుడు), ఆయన వారసుడు మోపూరి దస్తగిరి.ఈయన స్థాపింఛిన బాబా రెసిడెన్షీయల్ లర్నింగ్ సెంటర్ ఛుట్టుపక్కల ఉన్న పల్లెల్లోని ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యనందింఛింది.గురుకుల వాతావరణంలో సాగుతుంది ఇక్కడ ఛదువు.సత్యసాయిబాబా ఎటు వెల్లాలన్నా ఈ వూరి మీదుగానె వెల్లాలి.