వాడుకరి:Mouryan

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మౌర్య బిస్వాస్
Independent Wikimedia Volunteer & Open Knowledge Enthusiast
Imagine a world in which every single person on the planet is given free access to the sum of all human knowledge.
జిమ్మీ వేల్స్
Knowledge increases by sharing not by saving. Explaining a few stuff to pedians at Train-a-Wikipedian Hyderabad session.

About me

అందరికి నమస్కారం. నా వాడుకరి పేజికు స్వాగతము! సుస్వాగతము!! నా పేరు మౌర్య బిస్వాస్ (నా మాతృభాష బాంగ్లా లొ: মৌর্য্য বিশ্বাস). నేను అన్ని వికీమిడీయా ప్రాజెక్టులోని ఇదే యూజర్ నేమ్ వాడుతాను. నేను వికీపిడియా ఎన్సైక్లోపిడియా ఏడు సంవత్సరాల క్రితం 2014 లో చేరాను. వికీపిడియా చేరినప్పుడు నా వయస్సు పదిహేడు సంవత్సరాలు. ఇప్పుడు నేను 23. మొదటి రోజుల్లో నేను ఇంగ్లీష్ వికీ సవరించేవాడిని కాని గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా, నిరంతరంగా బాంగ్లా వికీపిడీయా సవరిస్తూ వస్తున్నాను. తెలుగు భాషపై మంఛి అవగాహన ఉంది. ప్రస్తుతం నాకు బాంగ్లా వికీలొ కొన్ని యుజర్‌ హక్కులు వున్నయి. బాంగ్లా వికీలో కోత్త వ్యాసలు సృష్టించడంతొ సహ నేను అనెక టెంప్లెటులు సృష్టిస్తు వుంటాను. ఆన్లైన్ కాంట్రిబ్యూషన్ తో పాటె నేను ఆఫ్ లైన్‌లో కుడా క్రియాశీలంగా పనులు చేస్తు వుంటాను. ఇప్పటి దాకా నేను కొల్కాతా నుండి మొదలుకొని హైదరాబాద్ వరకు అనేక వికీ వర్క్ షాప్, సదస్సుల్లో పాల్గొంటూ, కొన్ని సందర్భాల్లో నేనే నిర్వహిస్తూ వచ్చాను. మీరు వివిధ వికీప్రాజేక్టుల్లో నా కాంట్రిబ్యూషన్లు ఇక్కడ చుడవచ్ఛు.

కొల్కతా మహానగరంలో పుట్టి హైదరాబాద్ మహానగరంలో పెరిగిన నేను, చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేశాను.

నా ప్రోఫైల్ను విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు!

My work

నేను చేస్తున్న పనులు గురించి:

Contact me

వాడుకరి బేబెల్ సమాచారం
bn-N এ ব্যবহারকারীর বাংলা ভাষার উপরে মাতৃভাষার মতন ধারণা রয়েছে।
en-5 This user has professional knowledge of English.
te-4 ఈ వాడుకరికి తెలుగు భాషపై మాతృభాషపై ఉన్నంత అవగాహన ఉంది.
hi-4 इस सदस्य को हिन्दी का लगभग मातृभाषा स्तर का ज्ञान है।
ta-1 இந்தப் பயனர் தமிழில் அடிப்படை அறிவைக் கொண்டவர்.
భాషల వారీగా వాడుకరులు

నేను పాల్గొన్న వికీ-సమావేశాలు మరియు కాంఫరెంసులు

[మార్చు]