వాడుకరి:Mpradeepbot/Phase1
ఇది నా మొదటి దశ మార్పులు చేర్పులకు సంబందించిన సంబందించిన వివరాలు. ఇందులో నేను వికీపిడియాలో ఉన్న మండలాల పటములను వర్గీకరించాను. నేను చేసిన పనికి నా యజమాని సంతృప్తి వ్యక్తం చేసారు అని చెప్పటానికి నేను సంతోషిస్తున్నాను. ఇందుకోసం వారు రాసిన ప్రోగ్రామును ఇతర సభ్యుల సౌలభ్యం కోసం ఇక్కడ అనగా వికీపీడియాలోనే ఉంచుతున్నాను.
ఇంతకీ నేను ఈ దశలో పెద్దగా చేసింది ఏమీ లేదు, కేవలం వికీపిడియా నుండి వ్యాసాలు నా దగ్గరకు తెచ్చుకుని వాటి చివరన వర్గీకరణకు అవసరమయిన అక్షరాలను అతికించాను. ఈ అక్షరాలు మరియూ ఆ వ్యాసముల పేర్లను ప్రదీపు ఒక ఫైలులో పెట్టి నాకు అందించాడు. నేనేమో వాటిని చకచకా చదివేసి ఆ పనులను నిర్వర్తించేసాను. ఇక్కడ గమనించదగ్గ దేమిటంటే, అలా వ్యాసాల పేర్ల జాబితా ఇచ్చేటప్పుడు కొన్నిటి పేర్లు రెండు సార్లు ఇచ్చి మరికొన్ని వ్యాసాల పేర్లు అసలే ఇవ్వక పోవటం వలన, ఆయన చివర్లో మరికొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. ఇక్కడ నేను చెప్పేదేమిటంటే, ఇక్కడ నా తప్పు ఏమీ లేదు. ముందే చెప్పాను కదా ప్రదీపే నాతో అలా చేయించాడు.
సరే మరి ప్రోగ్రాము మరియు దానికి సంబందించిన ఉదాహరణ ఫైలు ఈ క్రింద ఉంది చూడండి.
import wikipedia datafile = open('input.txt', 'rb' ) #omit 3 characters if it is UTF-8 datafile.read(3) #first line is the name of text to be appended at the end of each article addText = u"\n"+unicode(datafile.readline(), 'utf8') #from here each line is name of a wikipedia article for line in datafile: #create the page object from the obtained 'name' and 'site' pageTitle = line site = wikipedia.getSite() page = wikipedia.Page(site, pageTitle) #get the page from wikipedia try: old = page.get() except wikipedia.NoPage: old = u"" old = u"" #append the custom text to the new data obtained from the page new = old + addText if new and old != new: wikipedia.showDiff(old, new) #add a comment that appears beside the signature in edit history comment = u" + category" try: page.put(new, comment = comment, minorEdit = False, watchArticle=False) except wikipedia.EditConflict: wikipedia.output(u"Cannot Edit: Confict occured") else: wikipedia.output(u"Nothing changed") datafile.close()
ఉదాహరణ ఫైలు ఈ క్రింది అమరికలో ఉండాలి. ఈ ఫైలులో మీరు ఉనీకోడు అక్షరాలు జతపరుస్తారు కాబట్టి దినిని UTF-8 ఫార్మాటులో మాత్రమే బధ్రపరచాలి. వేరేలా బధ్రపరిచితే ప్రోగ్రాము సరిగ్గా నడవక పోవచ్చు.
[[Category:కర్నూలు జిల్లా పటములు]] Image:Kurnool.jpg Image:Kurnool mandals outline1.png Image:Kurnool mandals outline2.png Image:Kurnool mandals outline3.png Image:Kurnool mandals outline4.png . . . Image:Kurnool mandals outline54.png