Jump to content

వాడుకరి:Muktheshwri 27

వికీపీడియా నుండి

నాపేరు ముక్తేశ్వరి. నేను తెలుగు సాహిత్య విద్యార్థిని. వికీపీడియాలో ఇదివరకు Aira reddy అనే వాడుకరి పేరుతో వ్యాసాలు రాశాను. ఆ వాడుకారి సంకేతపదం మరిచినందుకు మళ్ళీ కొత్త అకౌంట్ సృష్టించాను. నేను స్త్రీవాదం - జానపదం అనే ప్రాజెక్టులో పాల్గొనడానికి ఆసక్తి ఉంది. మిగిలిన వాడుకరులందరి ప్రోత్సాహంతో వ్యాసాలు సృష్టించి, దిద్దుబాట్లు చేయడానికి ప్రయత్నిస్తాను.

వ్యక్తిగత వివరాలు

[మార్చు]

నా అభిరుచులు

[మార్చు]

నా అలవాట్లు

[మార్చు]

నేను సృష్టించిన వ్యాసాలు

[మార్చు]