వాడుకరి:Munikumargoud
Appearance
నేను అనగా ముని కుమార్
నేను వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను.
ఈరోజు నేను నా క్లాస్‌లొ వికీపీడియా వర్క్‌షాప్‌లో పాల్గొన్నాను ,అక్కడ వికీపీడియా వినియోగం గురించి కొత్త విషయాలు తెలుసుకున్నాం .
ఉదాహరణకి మేము దాని నుండి తెలియని సమాచారాన్ని కూడా కనుగొనవచ్చు మనకు తెలిసిన కొత్త విషయాలను పంచుకోవచ్చు చాలా కథనాలు దాని గురించిన వివరాలతో కూడిన సమాచారాన్ని కలిగి ఉంటాయి.