వాడుకరి:Munnamanoj/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సచిన్ టెండుల్కర్ భారతదేశంలోని మహానీయ క్రికెట్ క్రీడాకారులలో ఒకరు."లిటిల్ మాస్టర్" గా పేరొందిన ఆయన,౨౦౦ టెస్టు మ్యాచ్‌ల్లో ౧౦౦ అంతర్జాతీయ శతకాలు సాధించారు. సంవత్సరాల పాటు కొనసాగిన తన కెరీర్‌లో అనేక రికార్డులు సృష్టించారు.సచిన్ టెండుల్కర్ క్రికెట్ అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారుడు/క్రీడాకారిణి చరిత్రకెక్కారు.2013 లో క్రికెట్ నుండి విరమణ చేసిన తర్వాత కూడా క్రికెట్ హృదయాల్లో తన స్థానాన్ని నిలుపుకున్నారు ఫుల్ స్టాప్ భారతదేశం 2011 లో వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆయన తన కెరీర్‌ను ఒక మైలురాయిగా నిలుపుకున్నారు.

చిత్రం:

సచిన్ రమేశ్ టెండూల్కర్