వాడుకరి:Muraligeetham

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

*తేనీయలు - తెలుగు సాహిత్యము*

తేనీయలు

[మార్చు]
  • తేనీయలు ప్రక్రియ రూపకర్త

నలుమాసు విజయ ప్రసాద్ గారు కరీంనగర్

»»కాంటాక్ట్ : 8019652808

»»తేనీయలు ప్రక్రియ నియమాలు :

  • నాలుగు పాదాలుండాలి
  • ఒక్కోపాదంలో 13-15 లోపల మాత్రలుండాలి
  • రెండు నాలుగు పాదాల చివర అంత్య ప్రాస తప్పనిసరి
  • సంఘ నీతిని గాని, మానవ మనుగడ గాని, సమాజానికి సందేశాత్మకంగా కాని, సంస్కృతి సంప్రదాయాలు గాని, భక్తి పారవశ్యంగా కాని, చమత్కారంగా గాని

తేనెలొలుకు తీయనైన తెలుగులో తేనీయలు రాయండి

»»ఉదాహరణ :

శీర్షిక :- భగవంతుడి లీలలు

సిరిసంపదలున్న ధనికుడికి

ప్రేమానురాగాలు ఇవ్వడు

ఆప్యాయత గల బీద వాడికి

ఐశ్వర్యాలను మాత్రం ఉంచడు


»»సమీక్షకులు నిర్వాహకులు :

*ఎలిగేటి శ్రీనివాస్ గారు
*కల్వల రాజశేఖర్ రెడ్డి గారు 
*కిషోర్ రాథోడ్ గారు
*మోర్లె మురళీ కృష్ణ గారు 
*డేవిడ్ రాజు గారు