వాడుకరి:Mystic mindblower
స్వరూపం
నా పేరు పార్థు , నా హాబీలు డ్యాన్స్ , పాటలు , ఫైటింగ్ . నేను క్రికెట్ మరియు చెస్ ఆడతాను....
నా ఫేవరెట్ పొలోటీషియన్ జగన్ మోహన్ రెడ్డి మరియు నా ఫేవరెట్ డైలాగ్‌కు
కులం చూడం , మతం చూడం , రాజకీయం చూడం , రాజకీయం చేయం.