Jump to content

వాడుకరి:N.Munikumar YVUnivarsity/ప్రయోగశాల

వికీపీడియా నుండి
  • కవితా శీర్షిక. " నేస్తం " rachana n. munikumar తెలుగు శాఖ యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప. జేబులో "పెన్ను " మార్చినట్లు మాటలు మార్చే మనసులు ఉన్న సమాజం ఇది. అన్న విషయం చెప్పిన" అపార్థం "గా మార్చే "మేధావులు "ఉన్న సమాజం ఇది . అవసరం వస్తే "పాదరక్షలు" తుడవటానికి వెనుకాడని "మేధావులు" వీరు . వీరి మాయలో పడకుండా నీ జీవితాన్ని జాగ్రత్తగా మసలుకో "నేస్తం".*