వాడుకరి:NALUPARAJU VENKANNA

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు నలుపరాజు వెంకన్న నేను నల్లగొండ జిల్లా నుండి వచ్చాను. నేను నల్లగొండ జిల్లా, నిడమనూరు మండల, జంగలవారి గూడెం ప్రాథమిక పాఠాశాలలో ఉపాద్యాయునిగా పనిచేయుచున్నాను. మాపాఠాశాల 1997 వ సంవత్సరంలో స్థాపించారు. పిల్లల సంఖ్య 78, 1 నుండి 5 వ తరగతి వరకు తరగతులు నడుపబడుచున్నవి. 78 మంది పిల్లలకు ఓకే ఒక తరగతి గది ఉన్నది. ఇక్కడ చదివె పిల్లలు బుడగజంగాలు అనే సంచార జాతికి చెందినవారు. వీరి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంవల్ల, మూఢనమ్మకాలు బలంగా నమ్మడం వల్ల ఆర్థికంగ బాగ వెనుకబడి, పిల్లలను తమతోపాటు కూలిపనులకు తీసుకువెల్లడం జరుగుతుంది. ఆర్ధిక కారణాలచే వలసలు వెల్లి నప్పుడు అబద్రత, మూఢనమ్మకాలు, చిన్న పిల్లల సంరక్షణ కారణాల వల్ల పిల్లలను తమతో పాటు తీసుకు వెల్లడం జరుగుతుంది.