Jump to content

వాడుకరి:Nagaraju vuyyuru/ప్రయోగశాల

వికీపీడియా నుండి

{taxobox |name =sweet willium |image = |image_caption = |image2 = |image2_caption = |regnum = Plantae |unranked_divisio =: Angiosperms (unranked): Eudicots (unranked): Core eudicots |unranked_classis =: Caryophyllales Family: Caryophyllaceae Genus: Dianthus Species: D. barbatus Binomial name Dianthus barbatus L. |unranked_ordo = |ordo = |familia = |subfamilia = |genus = |species = |binomial = |binomial_authority = |synonyms = |synonyms_ref = }}\


డయాంతస్ బార్బాటస్

Flower006.jpg

వరర్గీకరణ వర్గం:ప్లాంటె ఆర్డర్:కారియొఫిల్లెల్స్ కుటుంబం:కారియొఫిల్లెసియె జీనస్;డయాంతస్ జాతి:బార్బాటస్

ఈ వర్గంలొని మొక్కలు అన్ని పుష్పించె జాతికి చెందినవి.ఈ మొక్కను వాడుకభాషలొ స్వీట్ విల్లియం అని పిలుస్తారు. ఈ మొక్క యూరప్ మరియు ఆసియ ప్రాంతాలలొ ఎక్కువగా పెరుగుతుంది. ఈమొక్కకు వేర్లు, కాండము, ఆకులు ఉంటయి.

వేరు వ్యవస్థ ఈ మొక్క తల్లి వేరువ్యవస్థను కలిగి ఉంటుంది.

కాండము:ఇది పచ్చని రంగును కలిగి 30-70 సెంమీ వరకు పెరుగుతుంది.

ఆకులుఇవి శంకు ఆకారంలో ఉంటాయి. పత్రవృంతమును కలిగి ఉండవు. దారుకణజాలం సమాంతరంగా ఉంటుంది.

పుష్పాలుపుష్పాలు రంపంవంటి అంచులను కలిగి రెండు విభిన్నరంగులతొ ఆకర్షణియంగా ఉంటాయి. 5ఆకర్షణ పత్రాలను, 6రక్షక పత్రాలను, 6కేసరములను, 1అండాశయమును కలిగి ఉంటాయి. కేసరములు ఆకర్షక పత్రాలకు అమరి ఉంటాయి. అండాలు అండాలు అండాన్యాస స్థానం చుట్టు అమరి ఉంటాయి. పుష్పాలు అన్ని ఒకే దగ్గరకు వచ్చి గుచ్చము వలే ఏర్పడుతాయి.

ఉపయొగాలు;

1)ఈ మొక్కను అలంకరణ మొక్కగా ఉపయొగిస్థారు 2)ఈ మొక్క యొక్క పుష్పలు తినదగినవి. 3)దీని పుష్పాలు ఔషద గుణాలు కలిగి ఉన్నవి


                               డెస్మొడియం ట్రైఫ్లొరం
డెస్మోడియం ట్రైఫ్లొరియం.

{taxobox |name = |image = |image_caption = |image2 = |image2_caption = |regnum =: Plantae (unranked): Tracheophyta (unranked):: Magnoliopsida| |unranked_classis =:fabales Family:fabaceae Genus: desmodium Species:D.triflorium Binomial name:desmodium triflorum |unranked_ordo = |ordo = |familia = |subfamilia = |genus = |species = |binomial = |binomial_authority = |synonyms = |synonyms_ref = }}\

ఈ మొక్క ద్విదళబీజమునకు చెందినది. ఇది తేమ ఎక్కువగానున్న ప్రాంతాలలో పెరుగుతుంది. ఈమొక్క భారత్, మలేయషి మరియు ఆస్ట్రెలియాలలో ఎక్కువగా కనిపిస్తుంది.

వేర్లుఈమొక్క తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది వేర్లు భూమి లొనికి 5-12సెంమీ వరకు వ్యపిస్థాయి

కాండముఈ మొక్క యొక్క కాండము భూమి పై సమాంతరంగ 20-50సెంమీ వరకు పెరుగుతుంది. చాలా కణుపులు కలిగి కణుపుల మద్య భాగంలో వేర్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి శాఖీయ ప్రత్యుత్పత్తిలో ఉపయొగపడుతాయి.కాండము కేశములను కలిగి ఉంటుంది.

ఆకులుప్రతి కణుపు దగ్గర 3ఆకులు కలిగిన సంయుక్త పత్రము ఉంటుంది. ఇవిక్రింది భాగంలో రెండు చిన్నపత్రములు అగ్రభాగంనందు ఒక పెద్దపత్రములుగా అమరి ఉంటాయి. చిన్న పత్రములు గొడ్డలి రూపములో ఉండి ఒకదానికి ఒకటి ఎదురెదురుగా అమరి ఉంటయి. 5సెంమీ కాడ సహయంతో కాండానికి అమరిఉంటయి.పత్రవృంతాలు 1.5సెంమీ పొడవు ఉంటాయి.

పుష్పాలుఈమొక్క యొక్క పుష్పాలు అండాకరంలో ఉంటాయి.మృధువుగాను, రోమాలతొ కప్పబడి ఉంటాయి. 5ఆకర్షకపత్రాలు ఉంటాయి. 5రక్షకపత్రాలు ఉంటాయి. పుష్పవృంతము ఉబ్బి ఉంటుంది. కేసరముల సంఖ్య 7గా ఉండి రక్షకపత్రాలకు అమరి ఉంటాయి. అండాశయములో అండాన్యాస స్థానంలో అండాలు నిలువుగా అమరి ఉంటాయి. ఈమొక్క 'జులై' నెలలో పుష్పించి డిసెంబర్ నెలలొ ఫలాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఎక్కువగా వంకాయ రంగులో ఉంటాయి.


ఫలము దీని ఫలం గుళిక. ఫలాలు పొడవుగా ఉండి కేశములతో కప్పబడి ఉంటాయి.

విత్తనములుఇవి అర్దచంద్రాకరములో ముదురు గోదుమరంగును కలిగి ఉంటాయి.

ఉపయోగములు 1)దీనిని పసుగ్రాసంగా ఉపయొగిస్థారు. 2)ఈమొక్క యొక్క ఆకులను ఔషదిగా ఉపయొగపడుతాయి 3)విత్తనములు మంచి పొషక విలువలను కలిగి ఉంటాయి.