వాడుకరి:Nanditha123

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంధ్ర లొయోలా కళాశాల' విజయవాడ లోని కరెంసీ నగర్ లో స్తాపించబడింది.ఇందులో ఇంటర్,డిగ్రీ మరియు పీజీ కోర్సులు ఉన్నాయి. డిగ్రీ లో బీఎస్సీ లో మాథ్స్,ఫిజిక్స్,కంపుటర్ లాబ్, మొదలగు అన్ని లాబులు ఉన్నాయి.ఇందులో ఎంసీసీ,ఎనెస్సీ,ఎంజీసీ ఉన్నా ఈ కళాశాల లో పెద్ద గ్రంధాలయం ఉంది. వివిధ రష్ట్రాల ప్రజలు ఇక్కడకి చదువుకోవడానికి వస్తారు.ఇక్కడ బాలికలకు విడిగా,బాలురకు విడిగా హాస్టల్సు ఉన్నాయి.

NCC students