వాడుకరి:Narasimha

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు నరసింహ. మా స్వగ్రమం విశాఖ జిల్లా మాడుగుల. పెరిగినది మాత్రం విశాఖలోనే. ప్రస్తుతం ఖరగ్పుర్ నందు గల భారతీయ ప్రౌధ్యొగిక సంస్ధలో బి.టెక్(మెకానికల్) చదువుతున్నను.