వాడుకరి:Nayak

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముడావత్ మల్లేశ్వరావు నాయక్
జననంముడావత్ మల్లేశ్వరావు నాయక్
(1994-07-01) 1994 జూలై 1 (వయస్సు: 26  సంవత్సరాలు)
కన్నాపురం,
పశ్చిమగోదావరి జిల్లా
నివాసం14-2-558,8వ వార్డ్,సుగాలికాలని,మాచర్ల,మాచర్లమండలం,గుంటూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్,
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లునాయక్
మతంహిందూ

నా పేరు ముడావత్ మల్లేశ్వరావు నాయక్. నేను ఆంద్ర లొయోల కళాశాలలో బి.ఏ. డిగ్రీ ద్వితీయ సంవత్సరము చదువుతున్నాను, నాకు కందుకూరి వీరేశలింగం పంతులు గారి రచనలు అంటే ఇష్టం.

[[వర్గం:విజయవాడలోని వికీపీడియనులు] నాటికి అది 25 శాతానికి దిగింది. ఈ క్రమంలోనే టం మనవరాలు ఉపాధ్యాయిని అవుతుంది. ఆమె కొడుకు అలెక్స్ హేలీ రచయిత అవుతాడు. నిజానికి ఇది ఏడుతరాలకధకాదు, నాలుగుతరాల కధే-బానిసగా వచ్చి బానిసత్వాన్ని నిరసించిన తరం, బానిసత్వపు లొంగుబాటుకు నాందిపలికిన తరం,బానిసత్వానికి పూర్తిగాలొంగి ఆ బానిసత్వం నుండే స్వేచ్ఛను కాంక్షిచి విముక్తి సాధిచినతరం, తరువత క్రమంగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధను అట్టడుగు స్ధాయిలో సంపూర్ణంగా-పల్లెలనుండి పట్టణాలదాక-వ్యాపించిన 'తరం'. ఇక జరగబోయే కధ వూహించడనికి హేలీ దృక్పధం చాలదుగాని, ఈనాలుగు తరాల కధ మాత్రం చక్కగా చూపించాడు. వర్గసమాజం, పీడన, అన్యయం ఉన్నంతకాలం ఈ కధ ప్ర్రపంచ సాహిత్యంలో తన స్ధానాన్ని నిలుపుకుంటుంది. ఆ స్ధానమేమిటో తెలుసుకునే అవకాశం ఈ అనువాదం ద్వారా తెలుగు ప్రజలకిచ్చినందుకు 'సహవాసి 'నీ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నీ అభినందించాలి.

ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 41.అయ్యలరాజు రామభద్రుడు ఎవరి ఆస్థాన కవి? 1.రఘునాధ నాయకుడు 2.కృష్ణరాయలు 3.రామరాయలు 4.సదాశివరాయలు

42.వ్యాకరణం, అలంకారస్త్ర ముచ్చట్లు ఉన్న ఒక ప్రబంధాన్ని పేర్కొనండి. 1.విజయవిలసము 2.మనుచరిత్ర 3.వసుచరిత్ర 4.రామభ్యుదయం

43.పింగళి సూరన ఈ క్రింది ఇంగ్లీషు సాహితీవేత్తకు సమకాలికుడు. 1.ఛాసర్ 2.మిల్టన్ 3.షేక్ స్పియర్ 4.మ్యాధ్యూఎర్నాల్డ్

44.రెండర్ధాల పద్యం పై సూరన ఏ కావ్యంలో కవిత చెప్పాడు 1.గిరిజా కళ్యాణం 2.కళపూర్ణోదయం 3.ప్రభావతీ ప్రద్యుమ్నం 4.రాఘవ పాండవీయం

45.తెలుగులో తొలి ద్వర్ధి కావ్యకర్త ఎవరనే వాదం ప్రచరంలో ఉంది 1.నన్నయ 2.నన్నెచోడుడు 3.వేములవడ భీమకవి 4.శ్రీనాధుడు

46.కలపూర్ణోదయంలో ఈ రకమైన ఆధునిక కవితరీతి కనిపిస్తుంది 1.కధ 2.నాటకం 3.నవల 4.కధానిక

47.ఈ క్రింది కావ్యం సర్వస్వతంత్ర రచమన 1.శృంగారనైషధం 2.మనుచరిత్ర 3.కళపూర్ణోదయం 4.వసుచరిత్ర

48.కట్టమంచి రామలింగారెడ్డి బాగా అభిమానించిన కవి ఎవరు 1.పెద్దన 2.భట్టుమూర్తి 3.తిమ్మన 4.పింగళిసూరన

49.పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె అన్నది ఎవరు 1.తెనాలి రామకృష్ణుడు 2.ధూర్జటి 3.కవిచౌడప్ప 4.రామభధ్రుడు

50.అల్లసానివాని అల్లిక జిగిబిగి అని వాఖ్యానించినది ఎవరు 1.రాళ్ళపల్లి 2.కట్టమంచి 3.వేటూరి ప్రభాకరశాస్త్రి 4.విశ్వనాధ

51.తెలుగులో ఏకైక కవి వికటకవి ఎవరు 1.వేమన 2.కవిచౌడప్ప 3.తెనాలి రామకృష్ణుడు 4.పై ముగ్గురూ

52.తెనాలి రామకృష్ణుని రచనను గుర్తించుము 1.పాండురంగ మహత్యం 2.ఉద్భటా రాధ్యచరిత్ర 3.ఘటికాచల మహత్యం 4.పై మూడూ

53.నత్కీరుని కధారచన ఎవరిది 1.ధూర్జటి 2.సోమనాధుడు 3.కృష్ణరాయలు 4.రామభద్రుడు

54.సంగీత కళారహస్యనిధి అనే బిరుదు ఉన్న ప్రబంధ కవి ఎవరు 1.భట్టుమూర్తి 2.అల్లసాని పెద్దన 3.పింగళిసూరన 4.నందితిమ్మన

55.తెలుగులో తొలి కధానిక ? 1.దిద్దుబాటు 2.కమలిని 3.మీ పేరేమిటి 4.ఏదీకాదు

56."కాంతం కధలు" సృష్టించినది ఎవరు ? 1.సురవరం ప్రతాపరెడ్డి 2.పురిపండా అప్పలస్వామి 3.మునిమానిక్యం నరసింహరావు 4.విశ్వనాధ

57.కధ అనే పదం మొదట ఎందులో ఉందని చెప్తారు ? 1.వాయుపురాణం 2.అగ్ని పురాణం 3.మత్స్య పురాణం 4.బ్రహ్మ పురాణం

58."ఒక పువ్వుపూసింది" అనే గొప్ప కధ ఎవరు రాశారు ? 1.సి.ఎస్.రావు 2.చలం 3.బుచ్చిబాబు 4.ఎవరుకాదు

59.తెలుగులో మొట్టమొదటి నవల ఏది ? 1.శ్రీ రంగరాజ చరిత్రము 2.రాజశేఖర చరిత్రము 3.రామచంద్ర విజయము 4.ఏది కాదు

60.తెలుగులో మొట్టమొదటి సాంఘీక నవల ఏది ? 1.రామచంద్ర విజయము 2.రాజశేఖర చరిత్రము 3.రంగరాజ చరిత్ర 4.ఏది కాదు

61.ఆధునిక మహాకావ్యముగా పిలువబడుతున్న ప్రక్రియ ? 1.నవల 2.కధానిక 3.ఖండ కావ్యము 4.వ్యాసము

62.క్రింది వానిలో విశ్వనాధ వారి చారిత్రక నవల కానిది ? .ఆంధ్రప్రచారిణి గ్రంధమాల 2.సరస్వతీ గ్రంధమాల 3.ఆంధ్రప్రచారిణి 4.విజ్ఞాన చంద్రికామండలి

63.క్రింది వానిలో మనస్తత్వ శాస్త్రనవల ? 1.అల్ప జీవి 2.మైదానం 3.నారాయణ భట్టు 4. ఏది కాదు

64.ఉన్నవ లక్ష్మినారాయణ గారి గొప్పనవల ? 1.మాలపల్లి 2.అంపశయ్య 3.శంబూకుని వధ 4.హిమబిందు

65.మొదటి నవల రచయిత్రి ఎవరు ? 1.ఛాయాదేవి 2.జయంతి సూరమ్మ 3.సులోచనారాణి 4.సువర్ణాకన్నన్

66."కాళాతీత వ్యక్తులు" నవల ద్యారా ప్రసిద్ది చెందిన రచయిత్రి ? 1.లత 2.శ్రీదేవి 3.లక్ష్మి నరసమాంబ 4.జయంతి సూరమ్మ

67."ఆంధ్ర నవల పరిణామము" అనే పరిశోధన గ్రంధం వ్రాసినది ఎవరు ? 1.వెంకట సుబ్బయ్య 2.ఇనాక్ 3.బొడ్డ పాటి వెంకటకుటుంబరావు 4.ఎవరూకారు

68.'ప్రపంచ పదులు ' ఎవరివి ? 1.గోపి 2.దాశరధి 3.సినారె 4.సుమనశ్రీ

69.'దళిత మేనిఫెస్టో 'ప్రచురించిన సంస్ధ ఏ విశవ్విద్యాలయంలోనిది ? 1.సెంట్రల్ యూనివర్సిటీ 2.ఉస్మానియా యూనివర్సిటీ 3.పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ 4.కాకతీయ యూనివర్సిటీ

70.'ముత్యాల సరాలు ' కూర్చిన కవి ఎవరు ? 1.గురజాడ 2.శ్రీ శ్రీ 3.ఆరుద్ర 4.రాయప్రోలు

71."సిరిసిరి మువ్వ శతకం" రాసినది ఎవరు ? 1.సినారె 2.దాశరధి 3.శ్రీ శ్రీ 4.నారాయణ బాబు

72."కొయ్యబొమ్మలె మెచ్చుకళ్ళకుకొమలుల సౌరెక్కునా" అన్నది ఎవరు ? 1.నన్నయ 2.తిక్కన 3.గురజాడ 4.బసవ రాజు అప్పారావు

73.'స్మేరిస్తే పద్యం,అరిస్తే వాద్యం' అన్నకవి ఎవరు ? 1.ఆరుద్ర 2.నారాయణబాబు 3.అనిసెట్టి 4.శ్రీశ్రీ

74."దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రులనుండి పతివ్రతలనుండి" అని వేడిన కవి ఎవరు ? 1.శ్రీశ్రీ 2.చెరబండరాజు 3.ఆరుద్ర 4.తిలక్

75.దండి రచనను పేర్కొనండి ? 1.దశకుమార చరిత్ర 2.శిశుపాల వధ 3.నైషధం 4.విక్రమోర్వశీయం

76.వీరేశలింగం పంతులు "రాజశేఖరచరిత్రము" నవలకు ఈ రచన ఆధారం 1.ధామస్ హార్టీ 2.అలివర్ గోల్డ్ స్మిత్ 3.ఛార్లెస్ డికెన్స 4.డి.హెచ్.లారెన్స

77.విశ్వనాధ రచనల్లో దీన్ని అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు ? 1.వేయి పడగలు 2.స్వర్గానికి నిచ్చెనలు 3.ఏక వీరుడు 4.తెరచిరాజు

78.నవీన్ రచించిన "అంపశయ్య" నవలల్లో...కనిపిస్తుంది ? 1.మానోవిశ్లేషణాత్మకం 2.చైతన్య స్రవంతి శిల్పం 3.రాజకీయ నేపధ్యం 4.సమకాలిన సమాజం

79."భారత ఖండంబు చక్కని పాడియావు" అని జాతియోధ్యమ స్పూర్తిని కలిగించినది ? 1.పానుగంటి 2.చిలకమర్తి 3.రాయప్రోలు 4.దాశరధి

80."కొల్లాయి గట్టితేనేమి - మా గాంధి కోమాటై పుట్టితేనేమి" అని పలికినది ? 1.కవి కొండల 2.గరిమెళ్ళ 3.బసవరాజు 4.రాయప్రోలు


సమాధానాలు

41. (2). కృష్ణ రాయలు 42. (4) రామాభ్యుదయం 43. (3) షేక్ స్పియర్ 44. (4) రాఘవ పాండవీయం 45. (3) వేములవాడ భీమకవి 46. (3) నవల 47. (3) కళా పూర్ణోదయం 48 . (4) పింగళి సూరన 49. (3) కవిచౌడప్ప 50. (4) విశ్వనాధ 51. (3) తెనాలి రామకృష్ణుడు 52. (4) పైమూడు 53. (1) ధూర్జటి 54. (1) భట్టు మూర్తి 55. (1) దిద్దు బాటు 56. (3) ముని మాణిక్యం నరసింహారావు 57. (2) అగ్ని పురాణం 58. (2) చలం 59. (1) శ్రీ రంగరాజ చరిత్రము 60. (2) రాజశేఖర చరిత్ర 61. (1) నవల 62. (4) వేయి పడగలు 63. (1) అల్ప జీవి 64. (1) మాల పల్లి 65. (2) జయంతి సూరమ్మ 66. (2) శ్రీ దేవి 67. (3) బొడ్డపాటి వెంకటకుటుంబరావు 68. (3) సినారె 69. (1) సెంట్రల్ యూనివర్శిటి 70. (1) గురజాడ 71. (3) శ్రీశ్రీ 72. (3) గురజాడ 73. (4) శ్రీశ్రీ 74. (4) తిలక్ 75. (1) దశ కుమార చరిత్ర 76. (2) అలివర్ గోల్డ్ స్మిత్ 77. (3) ఏక వీర 78. (2) చైతన్య స్రవంతి శిల్పం 79. (2) చిలక మర్తి 80. (3) బసవరాజు అప్పారావు