Jump to content

వాడుకరి:Ntrtrust

వికీపీడియా నుండి

ఎన్.టి.ఆర్. ట్రస్టులోని భాషా, కళలు, సంస్కృతి విభాగానికి సంబంధించిన సిబ్బంది ఈ ఖాతాను వాడుతారు. ఎన్.టి.ఆర్. మ్యూజియంకు సంబంధించి విషయ సేకరణలో ఎదురయ్యే ఆసక్తికర విషయాలను తెవికీలో పొందుపరిచేందుకు ఈ ఖాతా. ఇతర విషయాలలో లేదా ఎన్.టి.ఆర్. ట్రస్ట్ గురించి ఈ ఖాతా నుండి మార్పులు ఉండవు.