వాడుకరి:Peruboyena vishnu vardhan
స్వరూపం
myname is vishnu vardhan
నా పేరు విష్ణు నేను ఆంధ్ర లోయోల లొ చదువు తున్నాను
సినిమలు
[మార్చు]నేస్తాలు
[మార్చు]వ్యక్తిగత
[మార్చు]ఊరు వాడ
మా గ్రామము ప్రకాశం జిల్లా లొని వి.వి.పాలెం మండలంలొని అంకభూపాలపురం అనే గ్రామము.
మా గ్రామము లొ సుమారుగా 200 కుటుంబాలు ఉన్నాయి.ప్రతి సంవత్సరము అనేక పంటలతొ చాలా అందంగా ఉంటుంది.
మా ప్రాజలు ఎక్కువ మంది వ్యవశాయ కులిలు .మా ఊరి కొండా చూడడానికి ఏనుగు మదిగిగా ఉంతుంది.
అదే మా ఊరి అందం అని చెప్పవచును .మా ఊరి ప్రజలు అందరు చాలా కలసి మెలసి ఉంటరు .
మా ఊరి ఎక్కువగ వరి, పత్తి, పెశలు, మినుములు ,మరివు వెరుశనగలు కూడా పండిస్తారు.
గ్రామలు దేశానికి వెన్నెముక అన్న సామెత చాలా బాగా సరిపొతుంది.
రైతులె మహా రాజులు
ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గ్రామీన ప్రతాలను బాగా అభివృద్ది పరచని అందరి అభిలశా అధుకి ఇపుదు ఉన్న ప్రభుత్వము తగిన చర్యలు ,పను ,అవసరాలకు అనుగునం గా తగిన చార్యలు చెపట్టవలసింది గా కొరుచున్నము.
గ్రామలు ఎంత బాగా ఉంటె దేశాలు అంతబాగా ఉంటాయి.
ప్రతి నాయకుడు కుడా గ్రామలా అభివృద్దీ కి పాటుపడాలిసి ఉంటుంద