వాడుకరి:Phanindra garlapati

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

He has one brother

Mother YADLAPALLI PUNYATITHI

Father YADLAPALLI YESU

Brother YADLAPALLI HARI VENKET SATYA NARAYANA

He was born on 3rd October 2005 in the place of Machilipatnam Andhra Pradesh [1] and he studied highschool in Sree Balajee vidyalayam Andhra Pradesh....

[2]

Coming soon

స్ఫూర్తి

[మార్చు]

1990లో విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఎస్పీ బాలసుబ్రమణ్యం పెద్దబాలశిక్ష గురించి ప్రస్తావించారు. అది గాజుల సత్యనారాయణకు బాగా నచ్చింది. ఆ స్ఫూర్తితో పెద్దబాలశిక్షను రూపొందించాలని సంకల్పించారు.

పుస్తక రూపకల్పన

[మార్చు]

పెద్దబాలశిక్ష రూపొందించాలని సంకల్పించుకున్నాక తొమ్మిది సంవత్సరాలు విషయ సేకరణ చేసారు. మూడు సంవత్సరాలు డి.టి.పి. చేయించారు. అది 2700 పేజీలు వచ్చింది, కుదించి 1530 పెజీలు చేసారు. ఇంకా చిన్న అక్షరాలతో 960 పేజీలకి మార్చి ముద్రించాలనుకున్నారు. కానీ ప్రచురణకర్తలు లాభం కోసం 300 లేదా 400 చేయాలని అన్నారు. అది అంత ఎక్కువ ధరకు అమ్మటం నచ్చలేదు. 116 రూపాయలకు అమ్మాలని నిర్ణయించి సంవత్సరం ఆగి తెనాలిలోని అన్నపూర్ణ సంస్థ ద్వారా ప్రచురించారు.

.మొదటి ప్రచురణ

[మార్చు]

2004 సంవత్సరంలో 2000 కాపీలతో జనవరి 9న విజయవాడ పుస్తక ప్రదర్శనలో విడుదల చేసారు.

రచనలు

[మార్చు]
  • మహిళా డైరీ
  • పిల్లల పేర్లదర్శిని
  • హిందూ సాంప్రదాయాలు
  • హిందూ వివాహ పరిచయం
  • శ్రీశివలింగ దర్శనం
  • మన పండుగలు
  • దైవ దర్శనం
  • తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష 1
  • తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష 2
  • తెలుగువారి సంపూర్ణ చిన్న బాల శిక్ష
  • భక్తిరంజని
  • శివతత్వము
  • శ్రీరామసుధ
  • అమరావతిలో కాలచక్ర
  • ఆరోగ్యంతో నిండా నూరేండ్లు
  • సామెతలూ-పొడుపు కథలు
  • ప్రపంచ పరిచయం
  • అరచేతిలో ఆంధ్రప్రదేశ్
  • అరచేతిలో భారతదేశం
  • తెలుగు వ్యాసాలు
  • తెలుగు జి.కె.
  • ఇంగ్లీష్ జి.కె.
  • మన రాష్ట్రపతి అబ్దుల్ కాలాం
  • తెలుగువారి సంప్రదాయ-వేడుకలు
  • 366 దేవత స్తోత్రమంజరి
  • శ్రీలలితావిష్ణు సహస్రనామస్తోత్రములు
  • 108 అష్టోత్తర శతనామావళి
  • భక్తి సుధామంజరి
  • దశమహావిద్యలు (పది పుస్తకాలు)