వాడుకరి:Pramee.p/ప్రయోగశాల
స్వరూపం
నా పేరు గాయత్రి. నేను ఆంధ్ర లొయొల కాలేజి లొ చదువుకుంటున్నాను. మా నాన్న గారి పేరు నాగరాజూ. మా అమ్మ గారి పేరు జ్యొతి. నాకు యిద్దరు చెల్లెల్లు ఉన్నారు. మా పెద్ద చెల్లి ప్రమీల. నా చిన్న చెల్లి దుర్గ భవాని. మేము ఆంధ్ర ప్రదేశ్ లొని విజయవాడ నందున్న కొత్త రాజరాజేశ్వరి పేట లొ నివసిస్తున్నాము. నేను నా యొక్క ఉన్నత చదువుని కేర్ అండ్ షేర్ స్కూలు లొ చదివాను. ఆ తరువాత కాలశాల చదువు ఆంధ్ర లొయొల కాలశాలలొ చదువుతున్నాను. నేను నా ఐదొవ తరగతి వరకు తెలుగు మిడియం లొ చదివాను. ఆ తరువాత అనగా 6 తరగతి నుంచి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ఆంగ్ల విద్య నందు చేరాను. నా యొక్క చదువు ని చుసి నన్ను మా తరగతి ఉపాధ్యయుడు నన్ను మా తరగతి కి నాయుకురాలను చేశారు. నేను నా పదొవ తరగతి ఫలితలలొ ద్వితియ స్థానాన్ని పొందాను. నేను కాలశాలలొ ఇంటర్ చదివెటప్పుడు NCC లో చేరాను.నాకు కవితలు రాయడం అంటే ఆసక్తి.
ఈ విధముగా మేము NCC లొ HORSES ని ride చేస్తాము.
నాకు teddy bears అంటే చాలా ఇష్టం.