వాడుకరి:Prasannakishore

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రసన్న కిషోర్ రంగా.

ప్రముఖ రాజకీయ వేత్త .

కాపు - దళిత ఉద్యమకారుడు .

తెలుగు రాష్ట్రాల్లోని వంగవీటి మోహన రంగా అభిమానులకు , ఈయన పేరు సుపరిచితం .

ఈయన ప్రకాశం జిల్లా , బల్లికురవ మండలం , రామాంజనేయపురం గ్రామంలో జన్మించారు .

ఎంసీఏ పట్టభధ్రులు .

కాపు , దళితుల చేతుల్లో మాత్రమే రాజ్యాధికారం ఉండాలనేది ఆయన ఆకాంక్ష .అందుకోసం ఎన్నో ఉద్యమాలు , పోరాటాలు చేశారు . అతి చిన్న వయసులోనే తెలుగు రాష్ట్రాలను చుట్టేశారు .