వాడుకరి:Priya pandit/ప్రయోగశాల
Acalypha indica | |
---|---|
Scientific classification | |
Kingdom: | Plantae
|
Order: | Malphigiales
|
Family: | Euphorbiaceae
|
Genus: | Acalypha
|
Species: | indica
|
ఎకాలిఫా ఇండికా
[మార్చు]ఇది పుష్పించెే గుల్మము.ఈ మొక్క ఉఫొర్బియేసె కుటుంబంకి చెందినటువంటి ఏక వార్షిక గుల్మము. ఈ మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా ఇండో-మలెేషియా,దక్షిణాఫ్రికా దెేశాలలో బాగా పెరుగుతాయి.భారత దెేశంలొో ఎక్కువగా కెేరళ మరియు శ్రీలంక ప్రదెేశాలలొో పెరుగుతాయి.ఇవి ఎక్కువగా తెేమ, మసక ప్రదెేశాలలొో, నదీ తీరాలలొో విరివిగా పెరుగుతాయి. ఈ మొక్కలు 60 సె.మీ వరుకు పొడవు పెరుగుతాయి.ఈ మొక్కల యొక్క కాండము చారలు కలిగి ఉంటుంధి. ఇవి నిటారుగా, గుబురుగా 50 సె.మీ వరుకు పెరుగుతాయి. ఈ మొక్కలొోని ఆకులు విశాలంగా, అండాకారంలొో ఉంటాయి.
- పువ్వు
ఈ మొక్కలు ఏడాది పొడవునా పుష్పిస్తూనెే ఉంటాయి. ఈ మొక్కలలొోని పువ్వులు ద్విలింగ తత్వాన్ని కలిగి ఉంటాయి.
పండు:ఈ మొక్కలొోని పండు గుళికవలె ఉంటుంది, చక్రంలా విస్తరించి ఉంటుంది. ఏడాది పొడవునా కాయలు కాస్తాయి.
పుష్పించు మరియు ఫలించు కాలం:- జులై-డిసెంబర్.
ఉపయోగాలు
[మార్చు]ఈ మొక్కల యొక్క ఆకుల లెేహ్యాన్ని ఉబ్బసం మరియు శ్వాసనాళరొోగములకు మందుగా ఉపయోగిస్తారు.
ఆకుల లెేహ్యాన్ని చర్మ వ్యాదులకు కూడా ఉపయోగిస్తారు.