వాడుకరి:Priyanka Botany/ప్రయోగశాల
Appearance
==== ఫైకస్ లైరేటా ====
Fiddle fig | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Order: | Rosales
|
Family: | |
Genus: | |
Species: | lyrata
|
Binomial name | |
Ficus lyrata |
ఇది ఒక పుష్పించె జాతి పుష్పము. ఇది మొరెసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిని వాడుక భాష లో ఫీడల్ ఫిగ్ అంటారు. వీటీని యెక్కువగా పశ్చిమ ఆఫ్రిక లో చూడగలము. ఈ మొక్కల యొక్క పెరుగుదలను యెక్కువగా అడవుల్లొ చూడగలము. దీని పెరుగుదల కొరకు సానుకూలమైన నీడ అవసరము. ఈ మొక్క ఇంకొక మొక్కను ఆదారం చెసుకుని బ్రతుకుతుంది. దిని పొడవు 12 నుండి 15 మీటర్ల.వీటి వెర్లు ద్రుడమైనవి. ఇది ఏక కాండము కలిగిన మొక్క. వీటి ఆకుల పచ్చగా, వయొలిన్ ఆకారం లో ఉంటాయి. ఎక్కువగా వెడల్పైన కొన కలిగి ఉంటాయి. ఆకు యొక్క పొడవు 45 సెంటీమీటర్ల నుండీ 30 సెంటీమీటర్ల దాక ఉంటుంది. ఆకు యొక్క అంచులు అలల వలె ఉంటాయి. వీటి యొక్క ఫలములు 2.5 నుండి 3 సెంటిమీటర్లు ఉంటాయి. ఈ మొక్క యొక్క పాలు మంటని కలిగిస్తాయి.
సేధ్యము
[మార్చు]వీటిని యెక్కువగా అలంక్రుత మొక్కలుగా పెంచుతారు. ఈ మొక్కలను పెంచడానికి ప్రకాశవంతమైన కాంతి అవసరం. ఈ మొక్కలను క్లొనింగ్ పద్ధతిలొ టిష్యు కల్చర్ ద్వారా ఉత్పత్తి చెయ్యగలరు.
వ్యాధులు
[మార్చు]ఈ మొక్కకు యెక్కువగా ఫంగల్ వ్యాదులు వస్తాయి.ఈ వ్యాదిని నివారించదానికి గాను, దాదాపు వ్యాది కలిగి వున్న ఆకులన్నిటిని తొలగిస్తారు. సాలి పురుగులు , చెదలు, నల్లి యెక్కువగా ఈ మొక్కకు నష్టం కలిగిస్తాయి.
ఉపయోగాలు
[మార్చు]ఈ మొక్కలని ఎన్నొ రకములైన జబ్బులను నివారించడం లో వాడుతారు. వీటీని ఎరువులుగా ఉపయొగిస్తారు. వీటి యొక్క ఆకులు రసము ని ఆస్థమ, విరొచనాలు, దగ్గు నివారించడం లో వాడుతారు. దీనిని కార్డీయాక్ రుగ్మతుల చికిత్స లో వాడుతారు.