Jump to content

వాడుకరి:Pusalapati

వికీపీడియా నుండి

నా పేరు పూసలపాటి వెంకటేష్. నేను ఆంధ్ర లొయొల కళాసాల నందు బి.ఏ ద్వితియా సంవత్సరం చదువుతున్నాను. నాకు నవలలు రాయడం అంటే చాలా ఇష్టమ.


page-5

సాయంచేసిందన్న నెపంతో చాలా" మంచి" వాడయిన తమ యజమాని - దోపిడి సంబంధాల మధ్య "మంచి" తనానికి పరిమితులేమిటో స్పష్టంగా చూపిస్తూ అమ్మివేసిన రోజునకుంటా తాను మిగుల్చుకున్న ఆఖరి ఆఫ్రికా ఆచారానికి స్వస్తి చెపుతాడు. దానితో రంగం నుండి కుంటా తప్పుకుంటాడు.

కిజ్జీలోనే గతంనుండి వర్తమానికి జరికిన మార్పు నకు మనకు కొంత వరకు కంపిస్తుంది. కిజ్జీ పేరు ఆఫ్రికా పేరు. మతం క్రిస్టియన్ మతం . తండ్రి తన పూర్వీకుల గురించి చెప్పిన కథలు వింటుంది. గుర్తుంచుకుంటుంది. తరువాతి తరాలకు చెపుతుంది. కాని చిన్న యజమానురాలు తన్ను చెలికత్తెగా స్వీకరిస్తే తంద్రిలాగా కాకుండ సంతోషిస్తుంది. ఆమె తనను కష్టాలలో ఆదుకొంటుందని గూడా నమ్ముతుంది. తన కుమారుడు జర్జి తన కోడలికి తమ పూర్వీకుల కథలు చెప్పలేదని బాధపడుతుంది. మనవళ్ళకి మాండింకా భాషలో కొన్ని పదాలయినా నేర్పలని ఆశిస్తుంది. కాని లేకలేక తనకు మనవరాలు పుట్టిన రోజున కృతజ్ఞతలు జీసిస్కి చెప్పుకుండుంది. - అల్లాకు కాధ్.
స్వతంత్రంనుండి బానిసత్వానికి పరిపూర్ణమయిన పరిమాణం మూడవ రకం వాడయిన జార్జీలో కంపిస్తుంది. అది అతని పుట్టుకలోనే వుంది. బానిసల శ్రమనే కాకుండా , స్ర్తీ బానిసల శరీరంగూడ యజమాన్ల ఆస్తి అయిన వ్యవ్యస్ధకు చిహ్నంగాకిజ్జీ యజమాని , కిజ్జీకి పుట్టిన 'సంకరజాతి' వాడు జార్జి . చిన్నతనం నుండి జార్జీకి యజమాని మెప్పించాలనే తపన జాస్తి, అయిదేళ్ల వయస్సులోనే యజమాని సమిక్షంలో మిగిలిన బానిసలకు బానిస తత్వోపదేశం చేసి యజమాని మన్ననలు అందుకుంటాడు. యజమాని దయచూపిస్తే తన తాతయ్యలాగా చిదరించుకోకుండా వుప్పొంగిపోతాడు. కోళ్ల పందేలంటే యజమానికున్న పిచ్చిని పురస్కరించుకొని , కోళ్ల తర్ఫీదులో నైపుణ్యం సంపాదించి యజమానికి చేరువవుతాడు. అయితే బానిసత్వానికి పరిణామం చెందడం అంటే పూర్త్తిగా బానిసభావాలు కలిగి ఉండడం అనికాదు- అలా అనుకోవడం యాంత్రికంగా ఆలోచించడం అవుతుంది. గతితార్కికంగా చూస్తే ప్రతి విషయంలోను దాన్ని నిరోధించి అధిగమించే అంశం దాని గర్భంలోనే వుంటుంది. బానిసత్వంలోనే బానిసత్వంపట్ల