వాడుకరి:Pvr726
Appearance
నా పేరు పి.వి.రామారావు. వృత్తి సమాచార సాంకేతికం (information technology).. (ప్ర)వాసం - టెక్సస్ రాష్ట్రం, అమెరికా. తెలుగు అంటే అభిమానం,అభిరుచి. తెలుగే కాక ఇతర భారతీయ భాషలు నేర్చుకునే ఆసక్తి వల్ల సంక్రమించిన కొద్దిపాటి తులనాత్మక విశ్లేషణా జ్ఞానం. ముందు తరాలవారు తెలుగుని మర్చిపోతారేమోనని భయం, మర్చిపోకూడదని తపన. దానికోసం ఏమైనా చేయగలిగింది చేద్దామని ఆసక్తి.