వాడుకరి:Raghavapuram
స్వరూపం
నల్గొండ జిల్లా, మేళ్లచెరువు మండలానికి చెందిన గ్రామము. రాఘవాపురం అనె గ్రామము లొ శ్రీ ప్రపర్తి ఆంజనేయ స్వామి దేవాలయం కలదు . ఈ గ్రామం లోని రైతుల శ్రమ తో జాలువారిన చమట చుక్కల ఫలమే ఈ దేవాలయ ప్రత్యేకత దీనికి ముత్తినేని బ్రదర్స్ పునాది.