Jump to content

వాడుకరి:Raj.palgun13/sandbox

వికీపీడియా నుండి

'ఉదయ విభాగం:'

    • మొదటి విభాగం : తెలుగు వికి పిడియా 11 వ వార్షి కోత్సవం తిరుపతి లో14-02-2015 న ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమం లో ఎంతో మంది ప్రముఖులు పాల్గొనారు. ఇందులో భాగంగా ముఖ పరిచయం లేని వారితో కొత్త పరిచయం ఏర్పరుచుకోవడం అనేది ప్రవేశ పెట్టారు.
  • ఈ కొత్త పరిచయం చేసుకోవడం ద్వారా వాళ్ళగురించి, ఈ వికీపీడియాలో వారి యొక్కఅనుభవం గురించి, ప్రస్తుతం వారు వికి పీడయా వారేమి చేస్తున్నారు అనే విషయం గూర్చి తెలుసు కోవటం ఆశక్తి కరంగామారింది. ఈ కార్యక్రమంలో భాస్కరరావు గారు ఈ కొత్త పరిచయాలలో మొదటిగా ప్రారంభం చేశారు. ఇలా ఈ మొదటి రోజు కార్యక్రమంలో అందరూ కలిసి పోయి సీనియర్ / జూనియర్ , గొప్పవారు అనే భేదం లేకుండా కలిసి పోయాము.దాదాపుగా గంటల తరబడి జరిగిన ఈ కార్యక్రమంలో అందరూ కూడ పాల్గొనాలి , పాల్గొనేలా ప్రోత్సాహం కలిపించాలి అని తెలియజేశారు. విష్ణుగారు ఈ కార్యక్రమంను ముందుండి నడిపారు.
    • రెండవ విభాగం : కల్లూరి శ్రీనివాస రావు గారు అనమచార్యులు కిర్తనలు వికీపీడియాలో చేర్చారు. ఇందులో28 volumes అన్ని అందుబాటులో ఉండగా 29 వ volume మాత్రం చింపి ఉన్నాయని అయన తెలియ జేశారు. అయితే వాటన్నిటిని కలిపి ఒకే volume గా చేసి దానిని ఈయన, కొంతమం ది సభ్యులు కలిసి పుర్తిచేశారు. పూర్ణదయాళ్ అనే ఒక బ్యాంక్ ఉద్యోగి వాల్ల కుటుంబ సభ్యులతో కలిసి 14000 కీర్తనలను అను ఫాంటు నందు టైపు చేసి వీరికి అందించారు, విటన్నిటిని కలిపి మార్చ్ 17వ తేదీన 200 పుస్తకాలన్నీ కూడ అచ్చు వేసి కొంతమందికి ఉచితంగా అందజేస్తామన్నారు.

అన్నమయ్య చేసిన సంకీర్తనలన్ని కూడానురేకుల రూపంలో తంజావూరు గ్రంథాలయమునందు ఉన్నట్టుగా సమచారాన్ని వారందించారు. ఒకే కీర్తన ఐదారుసార్లు ఉంటుంది. కాకపోతే ఒకో కీర్తన ఒక్కొక్క రాగంలో ఉంటందని తెలియజేశారు. అనమయ్య కిర్తన లన్ని కూడ ఒక సీడీ రూపంలో పొందుపరచడంజరిగింది. ఇవన్నీకూడ కీర్తన రూపంలోమాత్రమే కాకుండా వ్యాసరూపంలోకూడ చదవేందుకు ఆస్కారం ఉంటుంది. అనమాచార్యుల సంకీర్తనలో భార్య భర్తల మధ్య సంబందాన్ని,భాదలనుగురించి వివరించి మరియు అదే విధంగా ఎవరు ఎవరితో ఏ విధంగా మెలగాలో వివరించారు. అన్నమయ్యగారి ఈ సంకీర్తనలమిద ఏంతోమంది మేధావులు అనేకమైన విమర్శలు, ప్రశ్నలు వెళ్ళువలా వస్తున్నాయి. అన్నమయ్య సంకీర్తనలు 29 volumes ఉండగా అందులో 26 volumes ను అన్నమయ్య స్వయంగా రచించడం జరిగింది. ఇదులో 5 ఆధ్యాత్మిక సంకిర్తనలు 21 శృంగార కీర్తనలు రచించడం జరిగింది వీటికి మ్ందు పీటికను వేటూ౯౯ఫ్రి ప్రభాకరశాస్త్రి గారు మరియు రాళ్ళ పల్లి అనంతకృష్ణ శాస్త్రి గాఉ రచించారని తెలియ జేయడం జరిగింది. అన్నమయ్య సంకీర్తన లన్ని కూడ తిరుమల తిరుపతి దేవ స్తానంనందు భద్రంగావునాయని తెలియజేయడం జరిగింది. ఇంతటితో రెండవ భాగం ముగిసింది.

'మధ్యహ్నాన విభాగం :'

    • ఈ విభాగంలో నల్లమోతు శ్రీధర్ గారు ఈయన పత్రికా ఎడిటర్ గా పనిచేస్తున్నారు ఈయన వికీపీడియా ఇంకా బాల్య దశలోనే ఉందని చెప్పారు. 1996 నుండి నేటివరకు దాదాపు అక్ష వ్యాసాలను రాయడంజరిగింది. ఇవన్ని సాంకేతిక పరిగ్నాణాన్ని గురించి రాయటంజరిగింది.విష్ణువర్ధన్ గారికి మద్య మరియు కొల్లురి శ్రీనివాస్ గారికి మద్య ప్రశ్నోత్తరాలు అనేవి రావడం జరిగింది. పవన్ సంతోష్ గారు అనేక రకాలు అయినటువంటి సలహాఅలు సూచనలు అడగటం అనేది జరిగింది. ఈయన మాట్లడేటువంటి సమయంలో ఆంగ్ల పదాలను మట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నించడం జరిగింది. అనుకిఫాంటి మరియు "యూనికోడ్" మధ్య బేదాలను గురించి వివరించటం జరిగింది. ఆ రేండిటికి మధ్య బేదాలను వివరస్తు అనేక ప్రశ్నోత్తరాలు రావడం జరిగింది."యూనికోడ్" కి "అనూ" కి మధ్య వున్నటి వంటి అడ్వంటేజిస్ మరియు డిస్ అడ్వంటేజిస్ ఏంటో అడిగి తేలుసుకోవడం జరిగింది. అను అడ్వంతేజి అనేది అంత ఖర్చు పేట్టి తీసుకోవడం నష్టం"యూనికోడ్" వలన స్వంతగా యవరికి వారు అచ్చు వేయడానికి యునిక్వర్ట్ చాలా ఉపయేగ పడుతుంది అని చేప్పడం జరిగింది. ఈ రెండిటి మధ్య బేధాన్ని వివరిస్తు అనేక రకాలు ఐనటు వంటి ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. వక్తకిను మరియు ప్రేక్షకులకు మధ్య "అనూ" మరియు "యూనికోడ్" గురించి వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ విధంగా మధ్యహ్నాన విభాగం ముగిసింది.


    • శాసన సభససభ్యులు 'ఆదిత్య ' గారు వికిపీడియా 11 వ వార్సికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైనారు.ఈయన విదేశాలలో విద్యనభ్యసించు సమయంలో ఆయన తోటి విధ్యార్ధి ఒకరైనటువంటి ఆంగ్లేయుడు పి.జి విధ్యను పూర్తి చెసేసమయంలో మూడు దేశాలను సందర్శించారు. ఆ దేశాలలో భారత దేశం ఒకటి.ఈ దేశంనందు ఇద్దరు గొప్ప వారిని గురించి పేర్కొనటం జరిగింది. వారెవరనగా ఎన్.టి.ఆర్, కె. విశ్వనాధ్. వీరిని గురించి ఆంగ్లేయుడు చాలా గొప్పగా వర్ణించడం జరిగిందని పేర్కొన్నారు.నేటి యువతంతా ఆంగ్ల భాషపై మోజుత తెలుగును మర్చి పోయి ఆంగ్ల భాషవైపు మొగ్గుచూపుతున్నారని అలా కాకుండ తెలుగు అభివృద్దికి పాటుపడాలని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు దేశం యొక్క మానిఫెస్టోను తెలుగు వికీపీడియానందు చేర్చేందుకు అయన సహకరిస్తానని పేర్కొన్నారు. నేడు తెలుగు భాషను రక్షించేటువంటి భాధ్యత అందరికీ ఉందని ఆయన సభలో తెలియజేశారు. ఇదే విధంగా వికీపిడియా గురించి అవగాహన కల్పించేలా కృషిచేఅయాలని ఆయన తెలియజేశారు.
    • కొమ్మర్రాజు లక్ష్మణరావు అవార్డు గ్రహిత సుజాత గారు గతసంవత్సరం వికీపీడియా సాధించిన విజయాలను గురించి ఈ సభలో మాట్లాడారు. తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవాలను గురించి దశాబ్ది మహోత్సవాలను గురించి పేర్కొన్నారు. విష్ణువర్ధన్ గారి గురించి, పవన్ సంతోష్ గారి గురించి , ప్రణయ్ రాజు గారు మొదలైన వారు సాధించిన విజయాలు వారి శ్రమ గురించి వివరించారు. మరియు వారందరిని అభినందించారు. అంతేకాకుండా హైదరాబాదులో జరిగిని పుస్తక మహోత్సవాలలో భాగంగా తెలుగు వికీపీడియా ప్రదర్శనశాలను గురించి దానియందు సాధించిన విజయాలను గుర్చి పేర్కొన్నారు. వికీ శిక్షణ శిబిరాలను నిర్వహించటంలో కస్యబ్, ప్రణయ్ రాజు, రెహమానుద్ధీన్, మొదలైన వారుప్రధన పాత్రను పోషించి విజయవాడలోని ఆంధ్ర లయోల కళాశాలలో, కె.బి.యన్ కళాశాలలందు సిబిరలను నిర్వహించి విజయాన్ని సాధించినారనని అందు పాల్గొన్నవిధ్యార్ధిని, విద్యార్ధులను అభినదించారు. వారికి ప్రోత్సాహిం చిన అధ్యాపకులకు అభిఅనందనలు కళాశాలల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విధంగా ఇంకా వికీపీడియా అభివృద్ధికి కృషి చేయాలని, ప్రోత్సాహించాలని కోరారు.
*ఆచార్య రంగ నాయకులు. 
*డా||సాగం నాగరాజ.
*సం.వెం.రమేస్
    • విష్ణువర్ధన్ గారు వ్యాఖ్యానిస్తూ ఈ విధంగా మట్లాడారు, దేశం మొత్తంమీద వికీపీడియాను అభివృద్ధి పరచడానికి నాలుగు పట్టణాలు ముందున్నాయని అయన పేర్కొనారు. అవి ఏమనగా, బెంగుళూరు, హైదరాబాదు, తిరుపతి, విజయవాడ పట్టణాలను గూరించి తెలియజేస్తూ ఆ ప్రాంతాలనుండి వచ్చిన వారందరిని గూర్చిఅభినందిస్తూ ఇంకా వికీపీడియా అభివృద్ధి పరిచేందుకు ఇంకా ప్రోత్సాహం అందించాలని మిగిలిన వారికి అవగాహన కల్పించమని కోరారు. వికీపీడియాకు సంబంధించిన ఎలాంటి సందేహాలు వచ్చినా వారిని సంప్రదించ వచ్చని , అందుకు వారు,వారియొక్క సిబ్బంది సహకారం ఎలప్పుడూ ఉంటుందని తెలియజేశారు.
  • చివరిగా అందరు కలసి క్విజ్, ఆటలు, పాటలు,ఆడి సంతోషంగా మొదటి రోజు ముగిసింది.
15-02-2015. రెండవ రోజు
  • రెండవ రోజు ప్రారంభంలో ఈ వేడుకలకు వచ్చిన ఆంధ్ర లయోల కళాశాల విద్యార్ధులు వికీపీడియా లో వారి యొక్క అనుభవాలను గూర్చి, వికీపీడియాలో ఇప్పటివరకు వారేంనేర్చుకున్నారు అనే విషయాలను తెలియ జేశారు. ఇందులో నాయక్, జానీ భాషా, సూర్య కిరన్ వారు వారి యొక్క అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.
    • వికీపీడియా లో పెద్దవారైన అనుభవంగల వ్యక్తి అయిన విష్ణుగారు అను ఫాంట్, యునీ కోడ్ యొక్క ఉపయోగాలు దాని ప్రధాన్యత వికీపీడియాలో డీ కోడ్ మరియు యూని కోడ్, నాన్ యూనికోడ్ గూర్చి తెలిఉయజేశారు. బైట్ ,ఎంబీ, జిబీ, కేబీ అంటే ఏమిటో బిట్లో ఏమింటుంది ఎంబీలో ఏముంటుంది అనే ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. iscii అంటే ఏమిటో అందులో 8 బైట్స్ లో మొత్తం ఆంగ్ల అక్షరలు టైపు చేసినప్పుడు 256 స్పేసెస్ వస్తాయి. దీనిని 8 బైట్స్ కంప్యూటర్ అని చెప్పుకుంటున్నారు.అను అనేది కేవలం ప్రింటింగ్ ప్రెస్ వారికి మాత్రమే ఉపయోగపడుతుందని వివరించారు.యూని కోడ్ అనేది బైట్ కంప్యూటర్ నుండి మొదలై (2)34 యూని కోడ్ అనేది ప్రారంభమై మొత్తం నేటి సమాజంలో విస్తరించిందని వివరించారు. యూనికోడ్ ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే వెళ్ళలేదు కారణం వారందరూకూడ అనూను మాత్రమే ఉపయోగిస్తున్నారు అని తెలియజేశారు.
  • యూనిక్ కోడ్ వాడుకలో పాటించవలసిన స్వతంత్రాలు
♣freedom to use
♣freedom to study
♣freedom to modify  
♣freedom to utilize
    • పవన్ కుమార్ గారు వికీపీడియాలో మనకు కావలసిన విషయాలను, అంటే వ్యాసాలు, అనేకరకమైన కధలు, ప్రసిద్ధ ప్రదేశాలను గురించి, చారిత్రక విషయలను, మాత్రమే కాకుండ మనకు ఆనందాన్ని కలిగించే అంశాలను కూడ ఇందులో చేర్చవచ్చునని, ఇటువంటివి ఇప్పటికే చాలా వున్నయని తెలియజేశారు.
*www.oocities.org/vnagajuna/padma
*padma unicode converter
*eemaata
    • ఫోటో కార్యక్రం.
    • భవిషత్ కార్యాచరణ చర్చ</big
  • రాజ శేఖర్ గారి