వాడుకరి:Rajesh.papabathina

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
valasa pakshula kendramu

నా పేరు రాజేష్.
నేను వి.వి.ఐ.టి లొ ఎమ్.సి.ఎ చదువుతున్నాను.
నేను ముందుగా మా గ్రామము గురించి చేప్పలనుకుంటున్నాను
. మాది ఉప్పలపాడు గ్రామము అది ఒక రెవిన్యూ గ్రామం
ఉప్పలపాడు (పెదకాకాని మండలం)
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం పెదకాకాని

ప్రభుత్వము[మార్చు]

- సర్పంచి-

మా ఊరి సర్పంచి పేరు కగ్గా శ్రీను.
అతను సర్పంచి పదవి చెపట్టినప్పటి నుండి ఎన్నొ మంచి పనులు చేశాడు.
నెను చూసిన వారిలొ ఇప్పటివరకు చెప్పుకొదగ్గ వారిలొ అయన ఒకరు.

మా ఊరు వలస పక్షులకు కేంద్రం
ఆ పక్షుల వలన మా గ్రామానికి ఎంతొ పేరు ప్రఖ్యాతలు వచ్చినవి.
సూమారు 5000 రకాల పక్షులు వున్నవి.


జనాభా (2001)[మార్చు]

- మొత్తం 	6,309
- పురుషులు 	3,154
- స్త్రీలు 	3,155
- గృహాల సంఖ్య 	1,733

పిన్ కోడ్ 522509



ప్రముఖులు[మార్చు]

   ఉప్పలపాటి సైదులు

గణాంకాలు[మార్చు]

   2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
   జనాభా 6309
   పురుషులు 3154
   మహిళలు 3155
   నివాసగ్రుహాలు 1733
   విస్తీర్ణం 1660 హెక్టారులు
   ప్రాంతీయబాష తెలుగు

సమీప గ్రామాలు

   వాసవి నగర్ 5 కి.మీ
   నంబూరు 6 కి.మీ
   మద్దిరాల కాలని 6 కి.మీ
   వెజెండ్ల 6 కి.మీ
   బసవ తారకరామ నగర్ 6 కి.మీ

సమీప మండలాలు

   పశ్చిమాన గుంటూరు మండలం
   దక్షణాన చేబ్రోలు మండలం
   తూర్పున దుగ్గిరాల మండలం
   ఉత్తరాన తాడికొండ మండలం