Jump to content

వాడుకరి:Rammohan65

వికీపీడియా నుండి

స్వాగతం..!

నా పేరు రాంమోహన్ .వృత్తి రీత్యా వైద్యుణ్ణి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖలొ పనిచేస్తున్నాను.కళలకు,సంస్కృతీ,సాంప్రదాయాలకు నెలవైన తెలుగు నేలపైన జన్మించడం నా అదృష్టం గా భావిస్తాను. పండితుణ్ణి కాను. కాని తెలుగు , సంస్కృత భాశల ను గురించి సంస్కృతిని గురించి కళలను తెలుసుకొవాలన్న కొరిక , తెలుసుకున్నది ఇతరులతొ పంచుకొవాలన్న ఉత్సాహము ఉంది. సంకుచిత భావాలకు దూరంగా ఉంటూ నిజాన్ని యధాతధంగా అంగీకరిస్తూ సృజనాత్మకమైన అలోచనావిధానముగల , సర్వజన శ్రేయస్సును ఆకాంక్షించె ఆలొచనాపరుల సాంగత్యాన్ని కోరుకుంటాను.

రాంమోహన్