వాడుకరి:Ranganadh
స్వరూపం
నేను ఈ రోజే తెలుగు వికిపీడియాను చూసాను.నాకు చాల బాగ నచ్ఛిన్ది.నేను ఇకనున్చి ప్రతి సారి నా వ్యాసాలు ప్రచురిస్తాను.మన తెలుగు వారన్దరమ్ము ఇలా "నెటీజనులవటమ్" చాల బాగున్ది. ఇక నా గురిన్చి.
నా పేరు నాగాదిత్య రన్గానాధ్.గర్నెపూడి. చదువు:బి.టెక్.3 వ సమ్వత్సరమ్. గ్రామమ్:మార్తూరు.
జిల్లా:ప్రకాసమ్.
ఇక వున్తాను.సెలవు.