వాడుకరి:Ravisankar haripuram

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

🎁 రవి శంకర్ శ్రీకాకుళం జిల్లా లో దీనబందుపురం గ్రామం, మెలియపుట్టి మండలం,జన్మించిన హరిపురం రవిశంకర్ , తల్లీ పేరు దమయంతి, తండ్రి పేరు రామారావు. దీనబందుపురం గ్రామం జన్మస్థలం. అమ్మ అంగన్వాడీ టీచర్, నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటారు, నాన్న గారూ ఒక్క చిన్న పాటి ఉద్యానవన నర్సరి నడుపుతున్నారు.

విద్య అభ్యసం[మార్చు]

దీనబందుపురం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక్కటో తరగతి నుండి నాలుగో తరగతి వరకు ఆ పాఠశాలలో అబ్యాసం చేసాడు.తరువాత వివేకానంద విద్య విహార సీతంపేట, ఇది గుడిలోవ వారి (విశాఖ) అధ్యర్యంలో ఐదో తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్య ను కొనసాగిచారు. తరువాత పెద్దమడి లో APTWRJ కాలేజ్ లో కామర్స్ గ్రూపు CEC లో 2011 నుంచి 2013 వరకు విద్య కొనసాగింది. తరువాత 2013 నుంచి 2016 వరకు బి.కాం సీతంపేట లో మూడు సంవత్సరాలు విద్య అభ్యసం జరిగింది...