వాడుకరి:Repurikiran

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేపూరి కిరణ్[మార్చు]

రేపూరి కిరణ్[మార్చు]

రేపూరి కిరణ్ ప్రకాశం జిల్లా, కోరశపాడు మండలంలోని రావినూతల గ్రామానికి చెందిన రేపూరి సువర్ణ రాజు మరియు మెర్సీజయ రాణి దంపతులకు 1993 ఫిబ్రవరి 19 న జన్మించాడు. తండ్రి సువర్ణ రాజు గారు రావినూతలలోను ,చలివేంద్రలోను మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి ప్రస్తుతం చందలూరు ఉన్నత పాఠశాల లో జీవ శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. తల్లి మెర్సీజయరాణి గారు ముండ్లమూరు , మణికేశ్వరం లలో ఉపాధ్యాయురాలుగా పనిచేసి ప్రస్తుతం రావినూతల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అక్క ప్రియాంక ఒంగోలులోని శ్రీ సత్యనారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతుంది.

కిరణ్ రానినూతలలోని మండలపరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు. తరువాత గ్రామంలోనే రాయల నాగేశ్వర రావు గారు స్తాపించిన భారత్ కాన్వెంట్ లో పదవ తరగతి వరకు చదివాడు. పదవ తరగతిలో 556 మార్కులతో మండలం ప్రధమ స్థానంలో నిలచి, రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మంకంగా నెలకొల్పబడిన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ లో సీటు సాదించాడు. అతని సోదరుడు జాన్ సెల్వన్(టోని) మరియు, సుభాన్ వలి లు కూడా ఈ విద్యాసంస్త్థలో సీటు పొందారు. ప్రస్తుతం వీరు అక్కడే ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.

Email: repurikiran@gmail.com


       Repurikiran 09:07, 24 జూన్ 2010 (UTC)RKiranRepurikiran 09:07, 24 జూన్ 2010 (UTC)