వాడుకరి:SATYA SAI VISSA/పుస్తకాలు/ప్రార్ధనా కుసుమాలు
|
ఇది వాడుకరి పుస్తకం వాడుకరి కూర్చిన వికీవ్యాసాల సంగ్రహం. దీనిని సులభంగా భద్రపరచవచ్చు, ఈ-పుస్తకం గా రూపుదిద్దవచ్చు, ముద్రణ పుస్తకంగా కొనుక్కొనవచ్చు కూడా. మీరు ఈ పుస్తకాన్ని కూర్చినవారై మరింత సహాయం కావాలంటే సహాయం:పుస్తకాలు (సాధారణ చిట్కాలు), వికీప్రాజెక్టు వికీపీడియా-పుస్తకాలు(ఆంగ్లంలో) ( ప్రశ్నలు, సహాయం) చూడండి. | ||||||||
[ PDF దించుకో ] [ పుస్తక కూర్పరిలో తెరువు ] [ ముద్రణ పుస్తకాన్ని కొనుగోలు చేయండి ] |
|||||||||
[ About ] [ FAQ ] [ Feedback ] [ Help ] వికీప్రాజెక్టు(ఆంగ్లంలో) ] [ Recent Changes ] |
ప్రార్ధనా కుసుమాలు
[మార్చు]విస్సా ఫౌండేషన్
[మార్చు]- మొదటి పేజీ
- శ్రీ వినాయక ప్రార్ధన
- శ్రీ విఘ్నేశ్వర మిభాభాస్యం సేవకాభిష్టదాయకం| ఏకదంతం ముమాపుత్రం నమామి గణనాయకం||
• శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళా| జనకః శంకరో దేవః తమ్ వందే కుంజరాననమ్|| శ్రీమహా విష్ణువు
- మొదటి పేజీ
- శ్రీ వినాయక ప్రార్ధన
- శ్రీ వేంకటేశ్వర స్తుతి
కీర్తి శేషులు బ్రహ్మశ్రీ విస్సా వెంకట రావు శ్రీ వేంకటేశ్వర స్తుతి
కీర్తి శేషులు బ్రహ్మశ్రీ విస్సా వెంకట రావు గారు, తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు తాలూకా, పినపళ్ళ గ్రామ వా
శ్రీ వేంకటేశ్వర స్తుతి
కీర్తి శేషులు బ్రహ్మశ్రీ విస్సా వెంకట రావు గారు, తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు తాలూకా, పినపళ్ళ గ్రామ వాసులు, కో ఆపరేటివ్ బ్యాంకు కొత్తపేటలో పనిచేశారు, వీరు కవి, రచయిత, ఆకాశవాణి సమస్యాపూరణాల్లో వీరు పేరు అప్పటి శ్రోతలకు బాగా తెలుసు, వారి రచనల్లో మచ్చుకి కొన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి భావ పద్య సుమాలు 1) శ్రీ పురుషోత్తమా, సుగుణ శేఖర, సుందరరూప, మాధవా!
పాపవిదూర, భక్త జన బాంధవ, ఆశ్రిత పారిజాత మా తాపసవందితా, నిఖిల దానవమర్ధన, లోకపావనా శ్రీ పరమాత్మ నిన్ పొగడ, సేవకుడెంతట వెంకటేశ్వరా!
2) ఆపద మొక్కులాడనుచు, అచ్యుతుడంచు, ననంతుడంచునిన్
శ్రీపతి, శంఖచక్రధరు, శేష గిరీశ, నివాసుడంచుని న్నాపయి, శ్రీనివాసుడని, యంబుజనాభుడు శేషతల్పుడన్ బాపురే ఎన్నోనామముల భక్తులుకొల్తురు వేంకటేశ్వరా!
3) తాపసి, అబృగోత్తముడు, తన్నగ, నీదగు వక్షమందునన్
సైపుచు నీవు నాయతికి, చల్లగపాదములొత్త లక్ష్మియున్ సైపక, నల్గి, నిన్విడచి, చయ్యనచేరె ధరాతలంబుకున్ తోపగలేక, భారమును తోడనెచేరితి వీపు దాత్రికిన్.
4) ఆకసరాజు పుత్రికను, అల్లన పెండిలియాడి, పద్మతో
ప్రాకట వైభవంబొసగ, భక్తుల పాలిటి తోడునీడవై సాకుచునుంటివీవు, మము చల్లగ తిర్పతి తిర్మలేశ్వరా నీకెనసాటి దైవమిల నెవ్వరు మాకిక వెంకటేశ్వరా!!
5) కలియుగమందు, మానవులు కల్మషచిత్తులు, నీచకర్ములున్
తెలియగలేరు దైవమును, తెల్వినిగోల్పడి యంచునీవిటుల్ శిలవయి, వెల్గినావు, మము, సిగ్గిలజేయగ, వేంకటాద్రిపై అలుకనువీడి మాకునిక నండగనిల్చి శుభంభులీయవే!
6) పెండిలికోసమై, యలకుభేరుని,యొద్దనుచేసినట్టి యా
మెండగు అప్పు భారమును మోయగజాలక, వడ్డి తీర్పగన్ దండిగ వడ్డికాసులను, ధర్మమ, భక్తులనుండిచండ, నీ యండనె లక్ష్మియున్న యటులప్పుల భారము తప్పునే ప్రభూ!
7) జ్యోతిగనిల్చి లోకముకు, చూపవె వెల్గును జ్ఞానదాయివై
ద్యోతక మౌనునీమహిమ, దుష్ట జనాళికి, భక్తకోటికిన్ ఖ్యాతిని గాంచెడిన్, భరతఖండమ ఖండతపో ధరిత్రిగా జాతి, కహింసయున్ గరిపి, శాంతిన గూర్చెడి విశ్వదాత్రిగా!
8) సారవిహీనమైన భవసాగర మీదుట దుస్తరంబు, యే
తీరుగ, జూతువోదయను, దీనపయోనిధి, వేంకటేశ్వరా! దారిని జూపుమయ్యనను దాసునిగాగొని, కావుమయ్య, నా భారము నీదెసుమ్మీ, ననుపాలనుముంచెదో నీటముంచెదో!
9) ఆపదలొందువేళ, నినునార్తశరణ్యడవంచు, నాపదల్
బాపెడిదైవమంచు కడుభక్తిగ శక్తి కొలంది మ్రొక్కుచున్ దాపుకువచ్చి వేడుకను దర్శన భాగ్యమునొంది నీకడన్ ఆపదముడ్పులన్నిటిని, యర్పణజేతురు నీకునమ్రులై!
10) ఆకలిదప్పులన్ మరచి, యాస్తికులెందరో, యాత్మశాంతికై
ప్రాకుచు, దొర్లుచున్ శ్రమకు బాల్పడి కొండలనెక్కి వచ్చి నీ వాకిట జేరినిల్చెదరు, వాపిరి గొంచును ధర్మనార్ధమై సాకెదవందరిన్, దయను, సంతసమొప్పగ వేంకటేశ్వరా!
11) కొండనుజేర, బస్సులను, కూర్చిరి, భక్తుల మేలుకోసమై
ఎండకు వానకున్ వెరవ కెందరో భక్తులు పాదచారులై కొండకు వత్తురయ్య, తమ కోర్కెలు, తీరిన కారణంబునన్ వెండియు, నీ కృపారసము వేడ్కను చిల్కవె భక్తకోటిపై!
12) దారి పొదుంగునన్
13) కొండల నేడు నెక్కి యటకొల్వునుదీర్చుట కోపమాప్రభూ
గుండెలచేతబట్టుకొని గుప్పిట జీవములుంచి, నీపయిన్ మెండగు భక్తితోజనులు మెల్లగవత్తురు కొండలెక్కి, నీ వండగనుండ, నేమిభయ, మార్త శరణ్యుడ వేంకటేశ్వరా!
14) బాధలనొందువేళ కడుభాగ్యులు పేదలు నొక్కటేగదా
వేదనజెందుచున్ మదిని వేయివిధంబుల నిన్ను వేడగా బాధలబాపి వారలకు భద్రత కూర్చవె పిల్చినంతలో సాదరమొప్ప భక్తులను సాకెడు మా యిలవేల్పునీవేగా!!
15) పేదరికంబె 16) అల్పుడ నర్భకుండ నిను నర్చన జేయగ జాలనిష్టతో
నిల్పితి నీదురూపమును నిర్మలనాహృది పీఠమందు నే సల్పెద నామమంత్రమును సన్నుతి జేతును నీదుకీర్తనల్ కొల్చెద భక్తి పుష్పముల కోమల భావసుమంబులన్ ప్రభూ !!
17) కలియుగ 18) పాపులు దుష్టవర్తనులు పాతకులైనను నిన్ను కొల్వగా
కోపంబూనకందరకు కూర్తువు నిశ్చల శాంతిభద్రతల్ బాపురే నీదయారస మపారమనూహ్యము తెల్పశక్యమే పాపులనుద్దరించి కడుపావనమూర్తుల జేతువందరిన్.
20) పంకజనాభ నిన్ను మది భావనచేసి నుతింతు నెప్డు నా
వంకకు జూడవేల విధివర్తనమో మరి భక్తిలోపమో వంకరులున్న చెర్కుగడ వాటముగా రుచినంద జేయదా శంకనుమాని నీ చరణసన్నిధి నిల్వ శరణ్య మీయవే !!
21) ఆపదలందు మున్గితేలియాడెడు భక్తులకున్ పరీక్ష యో
కోపము నిన్నారతముకొల్చి భజించుట యేమి మాయయో తోపదు మామనంబులకు తొల్గవు భాదలవొక్క నాటికిన్ మాపయి చూపవే కరుణ మాన్పవె మా పరితాపభారమున్!!
22) కర్మలచేత కల్గునని కష్టము సౌఖ్యము పాపపుణ్యముల్
మర్మమెరింగియున్ నరులు మానకచేతురు ఘోరపాపముల్ దుర్గతులైయఘంబులను దుష్టపు కర్మలచేయనేల స త్కర్మలపూని జీవితమూ ధన్యత గాంచక వేంకటేశ్వరా!!
23) మున్ను గజెంద్రుడా మొసలి ముష్కర చర్యకు పాల్పడంగ మా
పన్న శరణ్య దీనజన బాంధవ కేశవ కావుమంచునిన్ సన్నుతిజేయగా కరిని చయ్యన కావగ లేద చక్రివై సన్నుతమూర్తి మోక్షమిడి సత్కృపతోడుత వేంకటేశ్వరా!!
24) పాపులు నీతిబాహ్యులకు భాగ్యముభోగములబ్బుటేలనో
నీపయి భారముంచి కడునిష్టగ నిన్విడనాడకుండగా నీపద సన్నిధిన్ నిలిచి నిన్ భజియించెడి వారికేలనో చూపవుయెట్టి యోగ్యతలు చోద్యముకాక మరేమిసత్ప్రభూ!!
25) జూదరి లంచగొండులును చోరులు జారులు తాగుబోతులు
న్మాదులరీతి నిత్యము నమానుష చర్యలు సల్పుచుండగా కాదనువారులేరు సరికట్టడిసేయగ నీ ఒకండవే నీదయలేనిచో నిలువనీడయే లేదిక భక్తకోటికిన్.
26) తాతల నాటినుండి నినుదల్పగ మాయిలవేల్పు తండ్రిగా మాతగ మమ్మునేలు మహిమాన్విత దాయక కల్పకంబుగా చేతుము పూజలన్ వ్రతముచేతుము నిత్యమఖండ పూజలన్ నేతగనిల్చి మాకిడవే నిత్య శుభంబుల నీప్సితంబులన్.
28) సర్పమునోట జిక్కి తనచావు నెరుంగనికప్ప తానటన్
దర్పముతోడ ఋర్వులను దండి భుజించెడి మాడ్కి కాలమున్ సర్పము నోట జిక్కియును సంపద సౌఖ్యము కేలపుత్తురో తిర్పతివాస నిన్గొలిచి త్రుప్తిపొందక వేంకటేశ్వరా!!!
29) కోరగలేదు భూములను కోరను భూరియశస్సు భోగముల్
కోరలేదు సౌఖ్యమును కోరను భౌతికతుచ్ఛసంపదల్ తేరగనిత్తువంచు నిను తెల్సియు కోరనవేవియున్ ప్రభూ కూరిమి ని కృపామ్రుతము కూర్చినచాలు భవాబ్ది దాటగన్!
30) ధర్మము గానమెందు కలిదారుణ మారణ దుష్టశక్తులే
మర్మమెరుంగ నేరని యమాయక జీవుల హింసపెట్టెడిన్ నిర్మలచిత్తులన్ పరమనీచులకు న్నెరగాక యుండగా ధర్మమునుద్ధరించి మము ధన్యులజేయవే వేంకటేశ్వరా!
31) కంటికి యింపుగా జగతికల్పనజేసి ముదంబుమీరగా
నంటియునంటనట్లుగను ఆవలలోపల నుంటివంటతన్ కంటికగోచరంబగుచు కామిని కాంచనదూత విర్వురన్ గెంటితినీవు మాకడకు గెలవగా వాటి నిముక్తికోసమై!!
32) కాయము పాంచబౌతికము కర్మలు చేయగ నుద్భవించె నా
కాయములో సమర్చితివి కాననిదొంగల నార్వురన్ సదా మాయకులో పడంగని మమ్ములన్నేడ్చును బాహ్యదృష్టికే మాయనుగెల్వగాతరమె మాకును నీకృపలేక యుండియున్!!
33) అంగటనన్నియున్న మరియల్లునినోట శనన్నసామెతన్
అంగట వస్తువుల్ ధరలు ఆకశమంటె సధర్మపాలనన్ బంగరుపండుదేశమున పాపముపండుచునుండెనేడు మా ముంగట విస్తరుంచి తిన మూతికి బీగమువేయధర్మమే!!
34) ఇంటను బైట తస్కరులు నీగతిమమ్ముల దోచుచుండగా
కంటికినిద్రదోచకను కాయలు కాచెను శాంతికోసమై కంటిని ముక్కును మూసుకొని కాంచనియట్టుల మౌనమూనక తుంటరిమూకలన్ దునిమి తోడుగా నీడగ నిల్వుమో ప్రభూ!!
35) సంపదలున్నచో కలుగుసంకటముల్ పలు రోగభాధలన్
పెంపును జేయు పాపముల పెంచును దుఃఖము కష్టనష్టముల్ సంపదలెన్నియున్న యవి శాంతినిగూర్పగజాల వెన్నడున్ సంపదకోసమై నెరపుసంధ్యలు పూజలు నిష్ఫలంబులే !
36) పుట్టుచుచచ్చుచున్ మరల పుట్టుచు గిట్టుట కంటె మానవుల్
పుట్టుకలేకపోవుటది పుణ్యము మోక్షము కావునన్ ప్రభూ పుట్టినదాది కష్టములపోరును బాధల నొందకుండ ఏ పుట్టుకలేని భాగ్యమును పొందుగా గూర్చుము వేంకటేశ్వరా!
37) ప్రభువులు పండితుల్ పరమభాగావతో త్తములైనగాని తా
విభవముతోడ సంపదల వేడుకమీర సుఖింత్రుగాక నీ యభయముకోరుకున్న నవియన్నియు కల్లలు కల్పితంబులే శుభములు నీపదార్చవలె సూరిజనావళికి ముక్తి మార్గముల్.
38) భక్తియెలేని పూజలవి పత్రికిచేటనిచెప్పు సామెతన్
భక్తులు కామ్యసిద్ధికయి ప్రార్ధనపూజలు సల్పుచుందు రా యుక్తిని నీవెరింగి పరమోన్నతిగూర్తువు వాంచితంబులన్ ముక్తిని గోరకుండుతది మూర్ఖతకయేయగు వేంకటేశ్వరా!!
39) నీటను నానినట్టి యొకనిప్పులపెట్టెను యగ్గిపుల్లతో
ధాటిగా గీసినన్ వెలిగి దర్శనమీయదు నిప్పురవ్వయున్ కోటులజన్మలెత్తి తగ కూడగబెట్టిన దుష్టకర్మల న్నీటనుమున్గి భక్తి మెయి నిన్ను తలంచిన మోక్షమబ్బునే !
40) ముక్తియు మోక్షమంచు తగముక్కునుమూసి జపించినంతనే
దక్కునే ముక్తి మోక్షములు దక్కునె శాంతియొకింత యేని ఆ శక్తిని వీడగావలయు సంపద సౌఖ్యములందు యన్నిటన్ ముక్తి యనంగ నర్దమది మోహమువీడుట లోకవాంఛలన్!!!
41) స్వార్ధపు చింతవీడి నిజశక్తిని మానవసేవ సల్పుచున్
అర్ధము కామ మోహముల నన్ని జయించియు సత్వచిత్తుడై వ్యర్ధపు లొకవాసనల వాంఛల నెల్ల పరిత్యజించి మో క్షార్ధిగదైవచింతనల సల్పెడు భక్తులు ధన్యులేగదా!!
42) కన్నులు రెండు పాపులట కానగలేవట నీదు తేజమున్
కన్నులు మూసిధ్యానమున కానగవచ్చని నీదురూపమున్ సన్నుతి చేయుచుంటి జలజాతవిలోచన నాదుదృష్టికిన్ తిన్నగదర్శనంబొసగి దీవెనలీగదె వేంకటేశ్వరా!!
43) పుట్టుకనిచ్చి పెంచి తగుపోషణకల్పన జేసినట్టి నీ
పట్టున భక్తి యేర్పడెను భావమునందున నిన్ను నిల్పి నే గుట్టుగ నెల్ల వేళలను కొల్చుచునుంటి మహానుభావ! నే పట్టినపట్టు వీడనిక పంతముసేయక కానరాగాదే!!
44) అందముకెల్ల మూలమయి, ఆభరణంబులకన్న మిన్నయై
విందును గూర్చెడిన్ కురుల వేడుకనిత్తురు మ్రొక్కుగానాటన్ పొందుగభక్తి తత్పరత పూరుషులన్ మగువల్ వినమృలై అందునపుణ్యమేమొగద అర్పణచేయగ కుంతలమ్ములన్!!
45) ఆస్తియు పాస్తియున్ సకలయాభారణంబులు మాకు నీవెగా
ఆస్తికులై సదాహృదిని అంకితమిచ్చుటగాక నీకు యే ఆస్తులునీయగాగలము అర్పణగానిక భక్తి యొక్కటే ఆస్తియు మాకదన్ మిగిలె నారసిగైకొను, వేంకటేశ్వరా!
46) పిలచిన పల్కు దైవమువు పేదలపెన్నిది పారిజాతమా
తలచినవెంట కోరికలు తప్పకతీర్తువు జాగుసేయకన్ తెలివి యొకింత లేని మము తీరిచి దిద్దియనుగ్రహించి మా కలుషములెల్ల బాపి కనికరము జూపవె వేంకటేశ్వరా!
47) చేసితి దానధర్మములు చేసితినేన్నియు తీర్థయాత్రలన్
చేసితి పుణ్యకార్యముల జేసితి నెన్నియొ దైవపూజలన్ చేసితి నన్ని చేతినొక చిల్లియు గావ్వాయు లేకపోయినన్ చేసితినంటిగాని యవిచేసినదంతయు నీవెగా ప్రభూ!
48) దేహపుతుచ్ఛ సౌఖ్యముల దేలుచుమున్గుచు మోసపోకనా
శ్రీహరినామమంత్రమును చిత్తమునన్ స్మరించుచున్ సదా ఆహరి పాదపద్మముల నాశ్రయమొంది భజించువారికిన్ శ్రీహరి మెచ్చినవారలకు శ్రీఘ్రమెనీయడె ముక్తి మోక్షముల్.
49) తప్పులుచేయ మాకుపని దండనచేయగ నీకు చెల్లు యే
తప్పును చేయకుండ మముతండ్రిగ తీరిచి దిద్దకుండినన్ తప్పులు నాచరించుటయె తప్పదు మాకిక జీవితాంతమే మెప్పును చేయగా నొసగు మోర్మి వివేకము వేంకటేశ్వరా!
50) పాలలోవెన్నరీతిగను పక్వఫలంబుల తీపిమాదిరిన్
పూలనుతావియున్ వివిధపుష్పములందున జుంటితేనియుల్ మాలలోదారమున్ యడవిమానులనగ్నియు దాగినట్లుగా లీలగదోచు దైవమిల లేదనుమాత్రము తానేలేకయున్ !
51) వేంకటరావు నముడను వేంకటనాధు వరప్రసాదుడన్
శంకలు లేనివాడ నతిసత్వుడ నిర్మలచిత్తుడన్ సదా పంకజనాభునిన్ పరమభక్తి నికొల్చి తపించువాడ యే వంకకు పోనివాడ నిను వాకొను చుందుమూడు ప్రొద్దులన్!
52) తెల్లని వెల్ల పాలనెడి తెల్విని గల్గినవాడ ప్రేమతో
నెల్లరసమ్మువాడ పరమేశ్వర గర్వములేనివాడ నే కల్లలులేనివాడ కలికల్మష హీను డమాయకుండ నీ చల్లని ప్రేమగోరు ససాత్ముడ భక్తుడసత్వచిత్తుడన్!
53) చదువగలేదు కావ్యముల శాస్త్రమూలన్ ప టియింపలేదు నే
మొదలెయెరుంగ పద్యముల ముద్దుగా కోర్చువిధాన మెన్నడున్ పదముల కూర్పునందు యతిప్రాసల దోషములున్నచో ననున్ పదములరీతి పండితులు సాదరమొప్ప క్షమింపవేడెదన్!
54) మంగళ మోశుభాంగ జయమంగళమో ఇలవేల్పుదైవమా
మంగళమమ్మపద్మ జయమంగళమో యలివేలుమంగకున్ మంగళ మాత్మవాసునకు మంగళమో సకలార్థదాయికిన్ మంగళమాదిదేవునకు మంగళదాయికి తిర్మలేసుకున్! -----------------------
శ్రీ పురుషోత్తమా, సుగుణ శేఖర, సుందరరూప, మాధవా!
పాపవిదూర, భక్త జన బాంధవ, ఆశ్రిత పారిజాతమా తాపసవందితా, నిఖిల దానవ మర్ధన, లోకపావనా శ్రీ పరమాత్మ నిన్ పొగడ, సేవకుడెంతట వెంకటేశ్వరా!
పురుషులలో ఉత్తమమైన, సుగుణాలు కలిగిన, సుందర రూపం కల ఓ మాధవా! పాపాలు దూరంచేసే, భక్త జన బంధువా, ఆశ్రయించిన వారికి కోరికలు తీర్చే కల్పవృక్షమా తపస్సు చేయు మునుల వందనాలు స్వీకరించే వాడా, సకల రాక్షసులను సంహరించి లోకాలను పవిత్రం చేసేవాడా ఓ శ్రీ పరమాత్మా నిన్ను పొగడడానికి నీ సేవకుణ్ణి ఐన నేను ఎంతటివాడిని తండ్రీ శ్రీ వెంకటేశ్వరా!
శ్రి ఫురుషొత్తమ, శుగున షెఖర, శుందర ఋప, Ma్ధవ! ఫā్ప విదూర, భక్త జన బā్న్ధవ, āś్రిత పā్రిజā్తంā ఠపస వందిత, ణిఖిల డనవ మర్ధన ళొక పవన శ్రి ఫరమత్మ ణిన్ పొగద సెవకుదెంతత వెంకతెస్వర!
2) ఆపద మొక్కులాడనుచు, అచ్యుతుడంచు, ననంతుడంచునిన్
శ్రీపతి, శంఖచక్రధరు, శేష గిరీశ, నివాసుడంచుని న్నాపయి, శ్రీనివాసుడని, యంబుజనాభుడు శేషతల్పుడన్ బాపురే ఎన్నోనామముల భక్తులుకొల్తురు వేంకటేశ్వరా!
Ā్పద మొక్కులāḍనుచు, అచ్యుతుḍం్̄చు, ననంతుḍం̄ుచునిన్ ś్రī్పతి, śṅ్ఖచక్రధరు, śēṣ్హ గిరīś్హ, నివā్సుḍం్̄చుని న్నā్పయి, ś్రī్నివā్సుḍని, యంబుజంā్భుḍు śēṣతల్పుḍన్ బā్పురē ఎన్నō నā్మముల భక్తులు కొల్తురు వēṅ్కṭēś్వరā!
3) తాపసి, అబృగోత్తముడు, తన్నగ, నీదగు వక్షమందునన్
సైపుచు నీవు నాయతికి, చల్లగపాదములొత్త లక్ష్మియున్ సైపక, నల్గి, నిన్విడచి, చయ్యనచేరె ధరాతలంబుకున్ తోపగలేక, భారమును తోడనెచేరితి వీపు దాత్రికిన్.
టā్పసి, అబ్ర̥ుగō్త్తముḍు, తన్నగ, నī్దగు వకṣ్హమందునన్
సైపుచు నీవు నā్యతికి, చల్లగ పā్దములొథ లకṣ్హ్మియున్ సైపక, నల్గి, నింవిḍచి, చయ్యన చē్రె ధరā్తలంబుకున్ థō్పగలē్క, భā్రమును థōḍనె చē్రితిని వీపు దā్త్రికిన్.
4) ఆకసరాజు పుత్రికను, అల్లన పెండిలియాడి, పద్మతో
ప్రాకట వైభవంబొసగ, భక్తుల పాలిటి తోడునీడవై సాకుచునుంటివీవు, మము చల్లగ తిర్పతి తిర్మలేశ్వరా నీకెనసాటి దైవమిల నెవ్వరు మాకిక వెంకటేశ్వరా!!
Ā్కషరā్జు పుథ్రికను, అల్లన పెṇḍిలియāḍి, పద్మతō
ప్రāకṭ వైభవం బొసగ, భక్తుల పā్లిṭి తōḍు నీḍవై సā్కుచునుṇṭివీవు, మము చల్లగ తిర్పతి తిర్మలēś్వరā నీకెనసāṭి దైవమిల నెవ్వరు మā్కిక వెṅ్కṭēś్వరā!!
5) కలియుగమందు, మానవులు కల్మషచిత్తులు, నీచకర్ములున్
తెలియగలేరు దైవమును, తెల్వినిగోల్పడి యంచునీవిటుల్ శిలవయి, వెల్గినావు, మము, సిగ్గిలజేయగ, వేంకటాద్రిపై అలుకనువీడి మాకునిక నండగనిల్చి శుభంభులీయవే!
ఖలియుగమందు, మāనవులు కల్మṣ్హచిత్తులు, నీచకర్ములున్
తెలియగలē్రు దైవమును, తెల్వినిగō్ల్పḍి యం్̄చునీవిṭుల్ ś్హిలవయి, వెల్గింā్వు, మము, సిగ్గిలజē్యగ, వēṅ్కṭā్ద్రిపై అలుకనువీḍి మā్కునిక నṇḍగనిల్చి ś్హుభంభులీయవē!
6) పెండిలికోసమై, యలకుభేరుని,యొద్దనుచేసినట్టి యా
మెండగు అప్పు భారమును మోయగజాలక, వడ్డి తీర్పగన్ దండిగ వడ్డికాసులను, ధర్మమ, భక్తులనుండిచండ, నీ యండనె లక్ష్మియున్న యటులప్పుల భారము తప్పునే ప్రభూ!
ఫెṇḍిలికō్సమై, యలకుభē్రుని,యొద్దనుచē్సినṭṭి యā
మెṇḍగు అప్పు భā్రమును మō్యగజāలక, వḍḍి తీర్పగన్ దṇḍిగ వḍḍికā్సులను, ధర్మమ, భక్తులనుṇḍిచṇḍ, నీ యṇḍనె లకṣ్మియున్న యṭులప్పుల భā్రము తప్పుంē ప్రభū!
7) జ్యోతిగనిల్చి లోకముకు, చూపవె వెల్గును జ్ఞానదాయివై
ద్యోతక మౌనునీమహిమ, దుష్ట జనాళికి, భక్తకోటికిన్ ఖ్యాతిని గాంచెడిన్, భరతఖండమ ఖండతపో ధరిత్రిగా జాతి, కహింసయున్ గరిపి, శాంతిన గూర్చెడి విశ్వదాత్రిగా!
8) సారవిహీనమైన భవసాగర మీదుట దుస్తరంబు, యే
తీరుగ, జూతువోదయను, దీనపయోనిధి, వేంకటేశ్వరా! దారిని జూపుమయ్యనను దాసునిగాగొని, కావుమయ్య, నా భారము నీదెసుమ్మీ, ననుపాలనుముంచెదో నీటముంచెదో!
9) ఆపదలొందువేళ, నినునార్తశరణ్యడవంచు, నాపదల్
బాపెడిదైవమంచు కడుభక్తిగ శక్తి కొలంది మ్రొక్కుచున్ దాపుకువచ్చి వేడుకను దర్శన భాగ్యమునొంది నీకడన్ ఆపదముడ్పులన్నిటిని, యర్పణజేతురు నీకునమ్రులై!
10) ఆకలిదప్పులన్ మరచి, యాస్తికులెందరో, యాత్మశాంతికై
ప్రాకుచు, దొర్లుచున్ శ్రమకు బాల్పడి కొండలనెక్కి వచ్చి నీ వాకిట జేరినిల్చెదరు, వాపిరి గొంచును ధర్మనార్ధమై సాకెదవందరిన్, దయను, సంతసమొప్పగ వేంకటేశ్వరా!
11) కొండనుజేర, బస్సులను, కూర్చిరి, భక్తుల మేలుకోసమై
ఎండకు వానకున్ వెరవ కెందరో భక్తులు పాదచారులై కొండకు వత్తురయ్య, తమ కోర్కెలు, తీరిన కారణంబునన్ వెండియు, నీ కృపారసము వేడ్కను చిల్కవె భక్తకోటిపై!
12) దారి పొదుంగునన్
13) కొండల నేడు నెక్కి యటకొల్వునుదీర్చుట కోపమాప్రభూ
గుండెలచేతబట్టుకొని గుప్పిట జీవములుంచి, నీపయిన్ మెండగు భక్తితోజనులు మెల్లగవత్తురు కొండలెక్కి, నీ వండగనుండ, నేమిభయ, మార్త శరణ్యుడ వేంకటేశ్వరా!
14) బాధలనొందువేళ కడుభాగ్యులు పేదలు నొక్కటేగదా
వేదనజెందుచున్ మదిని వేయివిధంబుల నిన్ను వేడగా బాధలబాపి వారలకు భద్రత కూర్చవె పిల్చినంతలో సాదరమొప్ప భక్తులను సాకెడు మా యిలవేల్పునీవేగా!!
15) పేదరికంబె 16) అల్పుడ నర్భకుండ నిను నర్చన జేయగ జాలనిష్టతో
నిల్పితి నీదురూపమును నిర్మలనాహృది పీఠమందు నే సల్పెద నామమంత్రమును సన్నుతి జేతును నీదుకీర్తనల్ కొల్చెద భక్తి పుష్పముల కోమల భావసుమంబులన్ ప్రభూ !!
17) కలియుగ 18) పాపులు దుష్టవర్తనులు పాతకులైనను నిన్ను కొల్వగా
కోపంబూనకందరకు కూర్తువు నిశ్చల శాంతిభద్రతల్ బాపురే నీదయారస మపారమనూహ్యము తెల్పశక్యమే పాపులనుద్దరించి కడుపావనమూర్తుల జేతువందరిన్.
20) పంకజనాభ నిన్ను మది భావనచేసి నుతింతు నెప్డు నా
వంకకు జూడవేల విధివర్తనమో మరి భక్తిలోపమో వంకరులున్న చెర్కుగడ వాటముగా రుచినంద జేయదా శంకనుమాని నీ చరణసన్నిధి నిల్వ శరణ్య మీయవే !!
21) ఆపదలందు మున్గితేలియాడెడు భక్తులకున్ పరీక్ష యో
కోపము నిన్నారతముకొల్చి భజించుట యేమి మాయయో తోపదు మామనంబులకు తొల్గవు భాదలవొక్క నాటికిన్ మాపయి చూపవే కరుణ మాన్పవె మా పరితాపభారమున్!!
22) కర్మలచేత కల్గునని కష్టము సౌఖ్యము పాపపుణ్యముల్
మర్మమెరింగియున్ నరులు మానకచేతురు ఘోరపాపముల్ దుర్గతులైయఘంబులను దుష్టపు కర్మలచేయనేల స త్కర్మలపూని జీవితమూ ధన్యత గాంచక వేంకటేశ్వరా!!
23) మున్ను గజెంద్రుడా మొసలి ముష్కర చర్యకు పాల్పడంగ మా
పన్న శరణ్య దీనజన బాంధవ కేశవ కావుమంచునిన్ సన్నుతిజేయగా కరిని చయ్యన కావగ లేద చక్రివై సన్నుతమూర్తి మోక్షమిడి సత్కృపతోడుత వేంకటేశ్వరా!!
24) పాపులు నీతిబాహ్యులకు భాగ్యముభోగములబ్బుటేలనో
నీపయి భారముంచి కడునిష్టగ నిన్విడనాడకుండగా నీపద సన్నిధిన్ నిలిచి నిన్ భజియించెడి వారికేలనో చూపవుయెట్టి యోగ్యతలు చోద్యముకాక మరేమిసత్ప్రభూ!!
25) జూదరి లంచగొండులును చోరులు జారులు తాగుబోతులు
న్మాదులరీతి నిత్యము నమానుష చర్యలు సల్పుచుండగా కాదనువారులేరు సరికట్టడిసేయగ నీ ఒకండవే నీదయలేనిచో నిలువనీడయే లేదిక భక్తకోటికిన్.
26) తాతల నాటినుండి నినుదల్పగ మాయిలవేల్పు తండ్రిగా మాతగ మమ్మునేలు మహిమాన్విత దాయక కల్పకంబుగా చేతుము పూజలన్ వ్రతముచేతుము నిత్యమఖండ పూజలన్ నేతగనిల్చి మాకిడవే నిత్య శుభంబుల నీప్సితంబులన్.
28) సర్పమునోట జిక్కి తనచావు నెరుంగనికప్ప తానటన్
దర్పముతోడ ఋర్వులను దండి భుజించెడి మాడ్కి కాలమున్ సర్పము నోట జిక్కియును సంపద సౌఖ్యము కేలపుత్తురో తిర్పతివాస నిన్గొలిచి త్రుప్తిపొందక వేంకటేశ్వరా!!!
29) కోరగలేదు భూములను కోరను భూరియశస్సు భోగముల్
కోరలేదు సౌఖ్యమును కోరను భౌతికతుచ్ఛసంపదల్ తేరగనిత్తువంచు నిను తెల్సియు కోరనవేవియున్ ప్రభూ కూరిమి ని కృపామ్రుతము కూర్చినచాలు భవాబ్ది దాటగన్!
30) ధర్మము గానమెందు కలిదారుణ మారణ దుష్టశక్తులే
మర్మమెరుంగ నేరని యమాయక జీవుల హింసపెట్టెడిన్ నిర్మలచిత్తులన్ పరమనీచులకు న్నెరగాక యుండగా ధర్మమునుద్ధరించి మము ధన్యులజేయవే వేంకటేశ్వరా!
31) కంటికి యింపుగా జగతికల్పనజేసి ముదంబుమీరగా
నంటియునంటనట్లుగను ఆవలలోపల నుంటివంటతన్ కంటికగోచరంబగుచు కామిని కాంచనదూత విర్వురన్ గెంటితినీవు మాకడకు గెలవగా వాటి నిముక్తికోసమై!!
32) కాయము పాంచబౌతికము కర్మలు చేయగ నుద్భవించె నా
కాయములో సమర్చితివి కాననిదొంగల నార్వురన్ సదా మాయకులో పడంగని మమ్ములన్నేడ్చును బాహ్యదృష్టికే మాయనుగెల్వగాతరమె మాకును నీకృపలేక యుండియున్!!
33) అంగటనన్నియున్న మరియల్లునినోట శనన్నసామెతన్
అంగట వస్తువుల్ ధరలు ఆకశమంటె సధర్మపాలనన్ బంగరుపండుదేశమున పాపముపండుచునుండెనేడు మా ముంగట విస్తరుంచి తిన మూతికి బీగమువేయధర్మమే!!
34) ఇంటను బైట తస్కరులు నీగతిమమ్ముల దోచుచుండగా
కంటికినిద్రదోచకను కాయలు కాచెను శాంతికోసమై కంటిని ముక్కును మూసుకొని కాంచనియట్టుల మౌనమూనక తుంటరిమూకలన్ దునిమి తోడుగా నీడగ నిల్వుమో ప్రభూ!!
35) సంపదలున్నచో కలుగుసంకటముల్ పలు రోగభాధలన్
పెంపును జేయు పాపముల పెంచును దుఃఖము కష్టనష్టముల్ సంపదలెన్నియున్న యవి శాంతినిగూర్పగజాల వెన్నడున్ సంపదకోసమై నెరపుసంధ్యలు పూజలు నిష్ఫలంబులే !
36) పుట్టుచుచచ్చుచున్ మరల పుట్టుచు గిట్టుట కంటె మానవుల్
పుట్టుకలేకపోవుటది పుణ్యము మోక్షము కావునన్ ప్రభూ పుట్టినదాది కష్టములపోరును బాధల నొందకుండ ఏ పుట్టుకలేని భాగ్యమును పొందుగా గూర్చుము వేంకటేశ్వరా!
37) ప్రభువులు పండితుల్ పరమభాగావతో త్తములైనగాని తా
విభవముతోడ సంపదల వేడుకమీర సుఖింత్రుగాక నీ యభయముకోరుకున్న నవియన్నియు కల్లలు కల్పితంబులే శుభములు నీపదార్చవలె సూరిజనావళికి ముక్తి మార్గముల్.
38) భక్తియెలేని పూజలవి పత్రికిచేటనిచెప్పు సామెతన్
భక్తులు కామ్యసిద్ధికయి ప్రార్ధనపూజలు సల్పుచుందు రా యుక్తిని నీవెరింగి పరమోన్నతిగూర్తువు వాంచితంబులన్ ముక్తిని గోరకుండుతది మూర్ఖతకయేయగు వేంకటేశ్వరా!!
39) నీటను నానినట్టి యొకనిప్పులపెట్టెను యగ్గిపుల్లతో
ధాటిగా గీసినన్ వెలిగి దర్శనమీయదు నిప్పురవ్వయున్ కోటులజన్మలెత్తి తగ కూడగబెట్టిన దుష్టకర్మల న్నీటనుమున్గి భక్తి మెయి నిన్ను తలంచిన మోక్షమబ్బునే !
40) ముక్తియు మోక్షమంచు తగముక్కునుమూసి జపించినంతనే
దక్కునే ముక్తి మోక్షములు దక్కునె శాంతియొకింత యేని ఆ శక్తిని వీడగావలయు సంపద సౌఖ్యములందు యన్నిటన్ ముక్తి యనంగ నర్దమది మోహమువీడుట లోకవాంఛలన్!!!
41) స్వార్ధపు చింతవీడి నిజశక్తిని మానవసేవ సల్పుచున్
అర్ధము కామ మోహముల నన్ని జయించియు సత్వచిత్తుడై వ్యర్ధపు లొకవాసనల వాంఛల నెల్ల పరిత్యజించి మో క్షార్ధిగదైవచింతనల సల్పెడు భక్తులు ధన్యులేగదా!!
42) కన్నులు రెండు పాపులట కానగలేవట నీదు తేజమున్
కన్నులు మూసిధ్యానమున కానగవచ్చని నీదురూపమున్ సన్నుతి చేయుచుంటి జలజాతవిలోచన నాదుదృష్టికిన్ తిన్నగదర్శనంబొసగి దీవెనలీగదె వేంకటేశ్వరా!!
43) పుట్టుకనిచ్చి పెంచి తగుపోషణకల్పన జేసినట్టి నీ
పట్టున భక్తి యేర్పడెను భావమునందున నిన్ను నిల్పి నే గుట్టుగ నెల్ల వేళలను కొల్చుచునుంటి మహానుభావ! నే పట్టినపట్టు వీడనిక పంతముసేయక కానరాగాదే!!
44) అందముకెల్ల మూలమయి, ఆభరణంబులకన్న మిన్నయై
విందును గూర్చెడిన్ కురుల వేడుకనిత్తురు మ్రొక్కుగానాటన్ పొందుగభక్తి తత్పరత పూరుషులన్ మగువల్ వినమృలై అందునపుణ్యమేమొగద అర్పణచేయగ కుంతలమ్ములన్!!
45) ఆస్తియు పాస్తియున్ సకలయాభారణంబులు మాకు నీవెగా
ఆస్తికులై సదాహృదిని అంకితమిచ్చుటగాక నీకు యే ఆస్తులునీయగాగలము అర్పణగానిక భక్తి యొక్కటే ఆస్తియు మాకదన్ మిగిలె నారసిగైకొను, వేంకటేశ్వరా!
46) పిలచిన పల్కు దైవమువు పేదలపెన్నిది పారిజాతమా
తలచినవెంట కోరికలు తప్పకతీర్తువు జాగుసేయకన్ తెలివి యొకింత లేని మము తీరిచి దిద్దియనుగ్రహించి మా కలుషములెల్ల బాపి కనికరము జూపవె వేంకటేశ్వరా!
47) చేసితి దానధర్మములు చేసితినేన్నియు తీర్థయాత్రలన్
చేసితి పుణ్యకార్యముల జేసితి నెన్నియొ దైవపూజలన్ చేసితి నన్ని చేతినొక చిల్లియు గావ్వాయు లేకపోయినన్ చేసితినంటిగాని యవిచేసినదంతయు నీవెగా ప్రభూ!
48) దేహపుతుచ్ఛ సౌఖ్యముల దేలుచుమున్గుచు మోసపోకనా
శ్రీహరినామమంత్రమును చిత్తమునన్ స్మరించుచున్ సదా ఆహరి పాదపద్మముల నాశ్రయమొంది భజించువారికిన్ శ్రీహరి మెచ్చినవారలకు శ్రీఘ్రమెనీయడె ముక్తి మోక్షముల్.
49) తప్పులుచేయ మాకుపని దండనచేయగ నీకు చెల్లు యే
తప్పును చేయకుండ మముతండ్రిగ తీరిచి దిద్దకుండినన్ తప్పులు నాచరించుటయె తప్పదు మాకిక జీవితాంతమే మెప్పును చేయగా నొసగు మోర్మి వివేకము వేంకటేశ్వరా!
50) పాలలోవెన్నరీతిగను పక్వఫలంబుల తీపిమాదిరిన్
పూలనుతావియున్ వివిధపుష్పములందున జుంటితేనియుల్ మాలలోదారమున్ యడవిమానులనగ్నియు దాగినట్లుగా లీలగదోచు దైవమిల లేదనుమాత్రము తానేలేకయున్ !
51) వేంకటరావు నముడను వేంకటనాధు వరప్రసాదుడన్
శంకలు లేనివాడ నతిసత్వుడ నిర్మలచిత్తుడన్ సదా పంకజనాభునిన్ పరమభక్తి నికొల్చి తపించువాడ యే వంకకు పోనివాడ నిను వాకొను చుందుమూడు ప్రొద్దులన్!
52) తెల్లని వెల్ల పాలనెడి తెల్విని గల్గినవాడ ప్రేమతో
నెల్లరసమ్మువాడ పరమేశ్వర గర్వములేనివాడ నే కల్లలులేనివాడ కలికల్మష హీను డమాయకుండ నీ చల్లని ప్రేమగోరు ససాత్ముడ భక్తుడసత్వచిత్తుడన్!
53) చదువగలేదు కావ్యముల శాస్త్రమూలన్ ప టియింపలేదు నే
మొదలెయెరుంగ పద్యముల ముద్దుగా కోర్చువిధాన మెన్నడున్ పదముల కూర్పునందు యతిప్రాసల దోషములున్నచో ననున్ పదములరీతి పండితులు సాదరమొప్ప క్షమింపవేడెదన్!
54) మంగళ మోశుభాంగ జయమంగళమో ఇలవేల్పుదైవమా
మంగళమమ్మపద్మ జయమంగళమో యలివేలుమంగకున్ మంగళ మాత్మవాసునకు మంగళమో సకలార్థదాయికిన్ మంగళమాదిదేవునకు మంగళదాయికి తిర్మలేసుకున్!