వాడుకరి:SRYmla/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అర్థ విపరిణామం[మార్చు]

విపరిణామం అంటే మార్పు.భాషలో వర్ణాలు,ధ్వనులు ఒకటని కాకుండా ప్రతీది మారినట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి .ఇలా అయా పదాలకు సంబంధించిన అర్థాల్లో కాలక్రమంలో కలిగిన మార్పులనే ==="అర్థ పరిణామం"=== లేదా "అర్థ విపరిణామం" అంటారు . ఉదా:ప్రాచీన కాలంలో ఇల్లు అంటే పూరిల్లు అని అర్థం ఉంది .ఆధునిక కాలంలో తాటాకు ఇల్లు అంటే పెంకుటిల్లు కావచ్చు ,మేడ కావచ్చు,అపార్టుమెంట్ కావచ్చు. ఇలా శతాబ్దంలో కలిగే పరిణామమును అర్థ పరిణామం అంటారు.

అర్థ విపరిణామం-రకాలు[మార్చు]

ఒక పదానికి ప్రాచీన కాలంలో ఒకర్థం ఉండగా తరువాత కాలంలో ఆ అర్థంలో మార్పు రావచ్చు.అలా వచ్చే ఈ మార్పులను భాషా శాస్త్రవేత్తలు కొన్ని రకాలుగా విభజించారు.

1)అర్థ వ్యాకోచం.

2)అర్థ సంకోచం.

3)అర్థ గౌరవం.

4)అర్థ గ్రామ్యత.

5)సబ్యోక్తి.

6)మృదుక్తి.

7)లక్ష్యార్థాలు.

8)కేవల సంకేతార్థాలు.

9)వస్తు పరిణామం.

10)అలంకారిక ప్రయోగం.

11)లోక నిరుక్తి.