వాడుకరి:Sachin100
స్వరూపం
నా పేరు శ్రీధర్ బాబు. మీకు అంతకు ముందు sridhar1000గా చిరపరిచితుడ్ని. Donaldduck100గా కూడ తెలుసు. కానీ నన్ను పదే పదే అనేక సార్లు ఇంగ్లీష్ వికీపీడియా, వికీకామన్స్ నుంచి నిషేదించారు. నేను అనేక అకౌంట్లు ఓపెన్ చేయడానికి కారణం నాకు ఈ వెబ్ సైట్లో పని చేయాలన్న ఆసక్తే గాని మరోటి కాదు. కానీ నిన్నటితో ఆ ఆసక్తి పోయింది. ఇక నేను తిరిగిరాను. Goodbye--Sachin100 (చర్చ) 06:21, 11 అక్టోబర్ 2012 (UTC)
పూర్తి విరమణ
ఈ వాడుకరి ఇక నుంచి తెలుగు వికీపీడియా కోసం పని చేయటం లేదు..